రంగు మబ్బులు (కవిత)
రంగు మబ్బులు -డా. శ్రీనాథ్ వాడపల్లి ఒక ఎనిమిది వసంతాల పూర్వం. ఓ చీకటి రాత్రి ఒక చైనీయుడు పారిస్ థియేటర్లో సంగీతం వాయిస్తూంటే పియానో మెట్ల మీంచి వచ్చిన కమ్మని కవిత్వంలో నువ్వెందుకు లేవు? మేఘాల మాటున దాక్కున్నావు కదూ !చీకటి నలుపులో పోల్చుకోలేక పోయాను ఇప్పటికైనా కనుక్కొన్నాను. మొత్తానికి నిన్ను రంగుల మబ్బులతో కలపగలిగాను. *****
Continue Reading
