మా కథ (దొమితిలా చుంగారా)-34
మా కథ (దొమితిలా చుంగారా)- 34 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ లాస్ యుంగాస్ ఒక ఉష్ణ ప్రాంతం. అక్కడ కాఫీ గింజలు, నారింజ, అరటి మొదలైన అన్ని రకాల పళ్ళు పండిస్తారు. అది మా పర్వత ప్రాంతానికి చాల దూరం. ఆ తర్వాత డిఐసి వాళ్ళు ఆస్పత్రికి వచ్చి నన్ను బెదిరించారు. నేను బైటికి వెళ్ళాక జైల్లో ఏం జరిగిందో ప్రచారం చేస్తే, నన్నిప్పుడు విడిపిస్తున్న కల్నల్ తన రివాల్వర్ తో మూడే […]
Continue Reading