నడక దారిలో(భాగం-15)
నడక దారిలో-15 -శీలా సుభద్రా దేవి నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు. అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది. మర్నాడు టిఫిన్లు చేసి […]
Continue Reading









































































