చిత్రం-78
చిత్రం-78 -గణేశ్వరరావు స్వీయ చిత్రాలు: బాపు ‘స్వీయ చరిత్రలు’ ఉన్నప్పుడు ‘స్వీయ చిత్రాలు’ కూడా ఉంటాయిగా! సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఆటో బయోగ్రఫీ రాయడానికి ఇష్ట పడలేదు, కారణం ఆయన జీవితంలో లోకోత్తర సంఘటనలు జరగలేదట, పైగా జరిగినవన్నీ రాయాల్సిన వి కావు, ‘dark corners’ ని వెలుగులోకి తీసుకు వస్తే ఒక చిక్కు, తీసుకుని రాకపోతే ‘ఆత్మ ద్రోహం అని వారు అనుకున్నారు. ‘! ‘స్వీయ చిత్రం’ తో మరో చిక్కు ఉంది, నలకూబరుడు […]
Continue Reading
















