యాత్రాగీతం-55 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-16)
యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-16 మెల్ బోర్న్ – రోజు 1 మెల్ బోర్న్ లో వాతావరణం సిడ్నీ కంటే చల్లగా ఉంది. చల్లదనంలో ఇంచుమించుగా మా శాన్ ఫ్రాన్ సిస్కోతో సమానంగా అనిపించింది. కెయిర్న్స్ లోని వేడిమి, ఉక్కపోతల నించి రెండు […]
Continue Reading