Eye opener Poem

Eye opener Poem -Anuradha Bandi  Flow with things, Be friendly with thoughts, Imagine people and scenarios. Flow with signs of love, live with emotions and Finally, Flow with ur feelings. Continue Reading

Posted On :

పరంపర (కవిత)

పరంపర -బండి అనూరాధ మరలిపోయినాయధాస్థితిలో తిరిగి నిన్ను నిలిపే కాలస్ప్రుహ ఏదో వెన్నునంటే ఉంటుందెందుకో. ఆగి చూసుకుంటే-విడిచివచ్చినవేం పెద్ద బాధించవు.అంతర్లీనమై కొంత దుఃఖాన్ని నిక్షిప్తం చేస్తాయ్. అంతే. కొంచం సమయం చిక్కి వెనుకకి ప్రయాణమై చూసుకోలనుకుంటేఒక్క అద్దముంటుంది లోన. అంతే ముందుకుపోయే ఉత్సాహమో చింతనోఏదయితేనేం ఒక కొనసాగింపుకిక్షణాల ముస్తాబుని Continue Reading

Posted On :

మేకప్ (కవిత)

మేకప్ -బండి అనూరాధ మరోసారి గాయాలని పిలుద్దాంరహస్య చల్లగాలితో హృదయాల్ని లాలిద్దాంకాస్త కుదురుకున్నట్లు ధైర్యాన్ని ప్రకటిద్దాంలోలోపల బావురుమనే కరువుని పక్కకిజరుపుదాం రేకులురాలిన గులాబీలకి ముఖాలనంటిద్దాంముళ్ళని తాకిన మనసుల కథలని దాటిద్దాంపచ్చని ఆకుల వెచ్చని శ్వాసన నిదురిద్దాంఅద్దాల్లో నిజాలకు నీడలు కల్పిద్దాం చూసినకొద్దీ ఎముంటుందీ చీకటి Continue Reading

Posted On :

బంగారమంటి (కవిత)

బంగారమంటి- -డా||కె.గీత ష్ …. పాపా నాన్నని డిస్టర్బ్ చెయ్యకు పని చేసుకొనీ అర్థరాత్రి వరకూ మీటింగులనీ చాటింగులనీ పాపం ఇంటి నించే మొత్తం పనంతా భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు పొద్దుటే కప్పుడు కాఫీ ఏదో ఇంత టిఫిను  లంచ్ టైముకి Continue Reading

Posted On :

Magic mirror

 Magic mirror Telugu Original-Seela Subhadra Devi Translation –Swatee Sripada    We think something  But wee don’t know what we are When we argued for the curry or the curd  concealed Continue Reading

Posted On :

కరోనా ఆంటీ (కథ)

కరోనా ఆంటీ (కథ) -లక్ష్మీ కందిమళ్ల  మా కిటికీకి చేతులు వచ్చాయిఅవునండీ బాబు ఈమధ్య మా హాల్లో కిటికీకి చేతులు వచ్చాయి. నిజంగా..నిజం.. మా అపార్ట్మెంట్ లో, ప్లోరుకు ఐదు ఇల్లు ఉంటాయి. అందునా మా ఇల్లు  ఫస్ట్ ప్లోర్ లో ..  అటు రెండు ఇల్లు, Continue Reading

Posted On :

నేను నేనేనా (కవిత)

నేను నేనేనా.. -లక్ష్మీ_కందిమళ్ళ నిశ్చింతకై వెతుకులాట శూన్యమైపోతున్నానేమోనన్న బెంగ. నిన్నటిలా నేడూ వుండాలని. నేటిలా రేపూ వుండాలని. ఎందుకో మరి తళుక్కున మెరిసీ మాయమవుతున్న వెలుతురు. నేనంటూ వున్నానా నేను నేనేనా నేను ఇంకోలా నా ఇంకోలా అంటే ఏమో?? మాటలన్నీ Continue Reading

Posted On :

ఎర్రకాలువ(కవిత)

ఎర్రకాలువ -తోట సుభాషిణి నా గదంతా రక్తంతో నిండిపోతుంది ఆ నాలుగు రాత్రుల యుద్ద సమయంలో అమావస్యనాడు వెన్నెల చూసావా నేను చూసాను చాలాసార్లు లోదుస్తులపై ఎర్రటి మరకలు మెరుస్తుంటే మా ఇంటిముందు మోరీ యుద్ధంలో సైనికుల మరణానికి ఆనవాలు చరిత్ర Continue Reading

Posted On :

ఓ నా బట్టా ముట్టుకో (కవిత)

ఓ నా బట్టా! ముట్టుకో! Day – 1 అదొక ఎర్రనదిఅదొక అరుణ గంగఅదొక రుధిర యమునఅదొక నెలసరి బ్రహ్మ ఇది ఓ తిట్టు ఆత్మ కధఉండచుట్టి చాటుగా దాపెట్టివిసిరేసిన ప్యాడ్ అనే బట్ట తిట్టు వ్యధ కోపాన్ని నొప్పినీఅసహనాన్నీ తిట్టుగా మోస్తున్న ఆత్మ కధ బడి పీరియడ్ లకీ బాడీ పీరియడ్లకూతేడా తెలియని Continue Reading

Posted On :

నువ్వు లేని ఇల్లు (కవిత)

నువ్వు లేని ఇల్లు -డా|| కె.గీత నువ్వు లేని ఇల్లు సాయంత్రానికే డీలా పడిపోయింది రోజూ ఆఫీసు నుంచి నువ్వెప్పుడొస్తావా గరాజు ఎప్పుడు తెరుచుకుంటుందా అని రిక్కించుకుని ఉండే చెవులు కళ్లని ఓదార్చే పనిలో పడ్డాయి పగలంతా ఏదో హడావిడిగా గడిచిపోయినా Continue Reading

Posted On :

తపస్సు (కవిత)

 తపస్సు -వసుధారాణి  ఒక తపస్సులా గమనించు తూనీగల రెక్కల చప్పుడు కూడా వినిపిస్తుంది. కొండ యుగయుగాల కథలు చెపుతుంది. జలపాతం చిలిపితనం నేర్పిస్తుంది. నది ఆగిపోని జీవనగమనం చూపిస్తుంది. ఆకాశం ఉన్నదేమిటో,లేనిదేమిటో ఒక్క క్షణంలో మార్చేస్తుంది. ముని అవ్వటం అంటే ఇదేనేమో Continue Reading

Posted On :

ముగింపు లేని సమయం(అనువాద కవిత)

ముగింపు లేని సమయం -దాసరాజు రామారావు ముగింపు లేని సమయం నా చేతుల్లో వున్నది, ఓ నా ప్రభూ నిమిషాలను లెక్కించేందుకు ఎవరూ లేరు దివా రాత్రాలు వెళ్లిపోయి,వయస్సు మళ్లిపోయి వికసించీ, వాడిపోయీ పూల వోలె. నువ్వు తెలుసుకోవాల్సింది ఎట్లా వేచివుండటం. Continue Reading

Posted On :

పరవశాల మత్తు(కవిత)

పరవశాల_మత్తు -లక్ష్మీ కందిమళ్ల  సాయం సంధ్యల కలయికలు సంతోషాల సుర గీతికలు పరవశపు మత్తులో సుమ పరిమళ హాసాలు ఋతువుల కేళీ విలాసాలు పలకరింతల పులకరింతలు పిలుపు పిలుపు లో మోహన రాగాలు పదిలం గా దాచుకునే కానుకల వసంతాలు వాలిన Continue Reading

Posted On :

ఇదీ నా కవిత్వం(కవిత)

 ఇదీ  నా కవిత్వం – వసుధారాణి   నీపై ప్రేమ ఎలాగో ఈ కవిత్వమూ అంతేలా ఉంది . నా ప్రమేయం లేకుండా నాలో నిండిపోయి అక్షరాల్లో ఒలికిపోతోంది.   కవి అంటే  ఓ వాన చినుకు,  ఓ మబ్బుతునక మండేసూర్యగోళం Continue Reading

Posted On :

ద్వీపాంతం(కవిత)

 ద్వీపాంతం -శ్రీ సుధ ఎక్కడికీ కదల్లేని చిన్న ద్వీపాలవి సముద్రం చుట్టుముట్టి ఎందుకు వుందో అది నది ఎందుకు కాలేదో అర్థంకాదు వాటికి   వెన్నెల లేని చంద్రుడు హృదయం లేని ఆకాశం వుంటాయని తెలియదు వాటికి   విసిరి కొట్టిన Continue Reading

Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఆమె ధరణి(కవిత)

ఆమె ధరణి -కందిమళ్ళ లక్ష్మి  కొందరు అప్పుడప్పుడు కఠిన మాటలతో ఆమెను శిలగా మారుస్తుంటారు.  ఆమె కూడా చలనం లేని రాయిలా మారిపోతూ ఉంటుంది. ఆమె  ఒక మనిషని మరచిపోతుంటారు.  కానీ ఆమె మాత్రం చిరచిత్తంతో మమతానురాగాల వంతెనపైనే నడుస్తూ ఉంటుంది. ఆమెనుఒక చైతన్య మూర్తిగా ఎప్పుడు గుర్తిస్తారు?? మీకు తెలియదా??ఆమె ఎప్పుడూ లాలిత్యాన్ని వదలని ఒక ధరణని!!***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష Continue Reading

Posted On :

వ్యక్తి-శక్తి(కవిత)

వ్యక్తి-శక్తి -డా||కె.గీత వ్యక్తిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే అంకురమవ్వడం నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం నిన్ను నువ్వే ప్రేమించుకోవడం ద్వేషించుకోవడం నీలోనువ్వే మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం నీకు నువ్వుగా మిగలడం వ్యక్తిగా ఉన్నంతసేపు నీ పరిధి నీ కనుచూపుమేర- నీ దుఃఖోపశమనం Continue Reading

Posted On :

   ఆప్షన్(కవిత)

ఆప్షన్   –శిలాలోలిత మనం వింటున్న దేమిటి? మనం చూస్తున్న దేమిటి? మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు? అసలు మనుషులెందుకు తాగుతున్నారు? తాగనిదే వూరుకోమన్న  రాజ్యం కోసమా? శ్రమను మర్చిపోతున్నానని ఒకరు బాధని మర్చిపోవడానికని ఇంకొకరు ఫ్యాషన్ కోసమని  ఒకరు కిక్ కోసమని ఇంకొకరు Continue Reading

Posted On :

 నాన్నని పోగొట్టుకుని ! (కవిత) 

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు Continue Reading

Posted On :