నెచ్చెలి (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నెచ్చెలి (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – టి.జ్యోతి నిండు జీవితపు ప్రేమ పెట్టుబలో కాసింత ఆప్యాయతకు అర్రులు చాస్తూ, రద్దీ రహదారికి , ఓ పక్క, ఓరగా చూస్తున్న ఓ చిలుక, తోడుగా వారగా నుంచున్న ఓ గోరువంక పరస్పర విరుద్ధ భావాల మధ్య సంఘర్షణ. ఆప్యాయతను పెంచిన ప్రేమ అస్త్రమై ఆవేదనకు గురిచేస్తుంటే విరహాన్ని ఓపలేక ఒకరు తూర్పునకు, మరొకరు పడమరకు. కానీ తోడుగా ప్రయాణం మనసులు యుద్ధం చేస్తుంటే, […]

Continue Reading
Posted On :

ముక్తి దేవత.. (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ముక్తి దేవత.. (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – సురేష్ బాబు అవును నా తనువులో ఆశలలతలు అల్లుకొని ఉంటాయి నా మాటల్లో మనసు అలను తట్టి లేపే భావాలు పొదుగుకుని ఉంటాయి నా నడకలో నడతలో నిన్ను ఆహ్లాదపరిచే సౌకుమార్యం కదలాడుతుంటుంది నా ఉనికిలో శరత్చంద్రికల అల్లికలు నీ చుట్టూ చేరి ఓ కమ్మటికలను చల్లగాలి లాలనగా పరిచయం చేస్తాయి నేనేమీ సోయగాల బేహారిని కాను కానీ నీ సహచర్యంలో గుబాళించే […]

Continue Reading
Posted On :

నది – ఒక రాగం (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 నది – ఒక రాగం (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – సత్యగౌరి మోగంటి కొండల ఒడిలో పుట్టి పాట పాడుకుంటూ వస్తుంది అడుగులో అడుగు వేస్తూ వయ్యారంగా గోదారి అన్నా కృష్ణ అన్నా ఆమె గొంతు ఒక్కటే రాయి తగిలితే గలగలా ఇసుక తాకితే సవ్వడిలేని నిశ్శబ్దం వేసవిలో ఒడ్డున నిలబడిచూస్తే నీడలా సాగుతుంది సన్నగా “నేనున్నాను” అని మాత్రమే చెబుతుంది అరవకుండా వర్షం పడితే నిండుతుంది ఒడ్డు దాటి పొలాల్లోకి […]

Continue Reading
Posted On :

ధర్మం గెలిచింది (నెచ్చెలి-2026 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

ధర్మం గెలిచింది (నెచ్చెలి-2026 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -సత్యగౌరి మోగంటి సిమెంట్ రోడ్డు అక్కడితో ఆగిపోతుంది. ఆ తర్వాత మొదలయ్యేది ఒక ప్రశ్న – ఎర్ర మట్టి దారి ధర్మగిరి లోపలికి. లోపలికి… మనిషి మర్చిపోయిన లోపలికి తీసుకెళ్లే బాట. ఆ దారి ఇరుపక్కలా పామాయిల్ తోటలు కాదు, పామాయిల్ సైన్యం. ఒక్కో చెట్టు 30 అడుగుల ఎత్తు. ఆకులు కత్తిలా పదును. మధ్యాహ్నం ఎండ వాటి మీద పడితే, నేల మీద […]

Continue Reading
Posted On :