జానకి జలధితరంగం-9
జానకి జలధితరంగం-9 -జానకి చామర్తి అహల్య ఏకాంతవాసము ఏకాంతవాసము ( ఐసోలేషన్) . ప్రస్తుతం ఈ మాట ఎక్కువ వినిపిస్తోంది. తమని తాము వ్యాధి నుంచి విముక్తి పొందడానికి, పరిరక్షించుకోవడానికి , మిగతావారికి కూడా మాటల ద్వారానూ తమ నడవడిక ద్వారా సోకకుండా ఉండటానికి విధించుకున్న ఒక నియమము . ఆ వ్యాధి ఎటువంటిదైనా కావచ్చు గాలిలా తాకేది కావచ్చు , స్పర్శ తో అంటేది కావచ్చు , బలహీనమై మనసును కట్టుపరచుకోలేక సామాజిక దూరాన్ని లేదా […]
Continue Reading












































































