“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం గణేశ్వరావుగారి వ్యాఖ్య & చేకూరిరామారావు గారి ముందుమాట -జ్వలిత ‘నీలి మేఘాలు’ తర్వాత జ్వలిత సంపాదకత్వం వహించిన ‘పరివ్యాప్త’ వచ్చి దశాబ్దం అవుతోంది. ఆ స్థాయిలో, అంత విస్తృతంగా వున్నా మరో కవిత సంకలనం వచ్చినట్లు లేదు. 110 మంది కవులు, ప్రధానంగా స్త్రీల సమస్యలున్నా, స్త్రీలే కాకుండా పురుషులు రాసిన కవితలు, ప్రసిద్ధులతో పాటు అప్రసిద్ధులు, పాత కొత్తల మేలు కలయిక, సంప్రదాయత తొ పాటు నవ్యత, మెరుపుల్లాంటి వస్తువు […]
గద్వాల రాజసం… రాచరీకము -విశాలి పేరి గద్వాల్… ఈ పేరు వినగానే మనకు మొదట గుర్తుకొచ్చేది చీరలు, ఆ తరవాత ఈ మద్యన వచ్చిన అరుందతి సినిమా! కానీ ఆ గద్వాల… అంటే విద్వద్ గద్వాల అని సాహీతీ సుమాల మాల అని పట్టుచీరల జరీ రెపరెపల… కృష్ణమ్మ పరవళ్ళ గలగలల గద్వాల్ అని మీకు తెలుసా? (ఎంత మందికి తెలుసు..?) చరిత్ర : ఈ గద్వాల చరిత్ర ఒకసారి తెలుసుకుందాము. గద్వాల సంస్థానము తుంగభద్ర మరియు […]
జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి -సాయి పద్మ All you have shall someday be given; Therefore give now, that the season of giving may be yours and not your inheritors – Kahlil Gibran – నీ దగ్గరున్నదంతా ఏదో రోజు ఇవ్వబడుతుంది; కాబట్టి ఇప్పుడే ఇచ్చేయి, ఇచ్చే సందర్భం నీదిగా మలచుకో, వారసత్వంగా వదలకు. –ఖలీల్ జిబ్రాన్ — పై సూత్రం మాత్రమే […]