కనక నారాయణీయం-57
కనక నారాయణీయం -57 –పుట్టపర్తి నాగపద్మిని ‘అమ్మవారి చిరునవ్వు చూసి బాలుడిగా ఉన్న అతను, ముగ్ధుడై పోయి ‘అమ్మా, నీ చిరునవ్వు ముందు, మల్లెల కాంతులు కూడా ‘ కుహనా మల్లీమతల్లీరుచ ‘ నకిలీ మల్లె పూలా, అన్నట్టు, వన్నె తగ్గి పోతాయి అన్నాడంట ఆయన! కామాక్షీ దేవి నవ్వుల కాంతు లు అంత స్వచ్చంగా మల్లెపూవులనే చిన్నబుచ్చే విధంగా ఉన్నాయంట! పోనీలే! నీ వల్ల నేనీరోజు మూక పంచ […]
Continue Reading















































































