యాత్రాగీతం-51 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-12)
యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-12 గ్రాండ్ కురండా టూరు (Grand Kuranda) తరువాయి భాగం దాదాపు పదిన్నర ప్రాంతంలో కురండా స్టేషనుకి చేరుకున్నాం. రైల్లో ఇచ్చిన వివరాల అట్టలోని ప్రతి ప్రదేశం వచ్చినప్పుడల్లా సమయాన్ని రాసిపెట్టాడు సత్య. చివర్లో మేం అందరం ఆటోగ్రాఫులు […]
Continue Reading

