సంపాదకీయం-నవంబర్, 2025

“నెచ్చెలి”మాట కొత్త బంగారు లోకం -డా|| కె.గీత  అవునండీ మీరు విన్నది కరెక్టే కొత్త బంగారు లోకమే! ఏవిటండీ మీ పరాచికాలు! ఓ పక్క బంగారం ధర మండిపోతుంటేనూ! అయ్యో కొత్త బంగారు లోకం అంటే కొత్తగా బంగారంతోనో మణులతోనో తయారుచేసిన లోకం కాదండీ! ఎప్పుడూ ఈసురోమంటూ ఉండే రోజులు పోయి ఉత్తేజితమైన తేజోవంతమైన సరికొత్త రోజులు కూడా వస్తాయని నమ్మడమన్నమాట అన్నమాటేవిటీ ఉన్నమాటే ఉదాహరణకి న్యూయార్క్ నగరం వైపు ఓ సారి చూడండి చింతకాయ పచ్చడి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-59)

నడక దారిలో-59 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 59

నా జీవన యానంలో- రెండవభాగం- 59 -కె.వరలక్ష్మి కార్యక్రమం మధ్యలో గునుపూడి అపర్ణగారి పుస్తకం ‘ఘర్షణ’ ను నాచేత ఆవిష్కరింపజేసారు. ఇండియా నుంచి పిలిచిన టి.వి.9 ఆర్టిస్టులు కొన్ని మిమిక్రీ కార్యక్రమాలు చేసారు, సినిమా నటుడు నారా రోహిత్ కి ఇక్కడ ఏవో షూటింగ్స్ ఉన్నాయట. అతన్ని పిలిచేరు. అతని చేత నాకు షాల్ కప్పించి సన్మానం చేసారు. మస్తుగా యాపిల్ ముక్కలు వేసిన ఉగాది పచ్చడి తిని తిరిగొచ్చాం. ఆ మర్నాడు అపర్ణగారింట్లో వీక్షణం మంత్లీ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 36

వ్యాధితో పోరాటం-36 –కనకదుర్గ బయట హాల్వేలో రోజులో మూడు నాలుగుసార్లు నడిచేదాన్ని. ఇవాళ రమ్య వచ్చిరాత్రి పడుకునే ఆఖరి రోజు. ఇంకా ఎపుడు డిశ్చార్జ్ చేస్తారో ఇప్పటిదాక చెప్పలేదు. ఈ రోజు చెబ్తారేమోనని ఎదురు చూస్తున్నాము. రేపు ఎలాగ? నాకు కొంచెం ధైర్యం వస్తుందనుకున్నాను కానీ సర్జరీ వల్ల ఒంట్లో శక్తి, మానసికంగా ఉండే శక్తి రెండూ పోయాయి నాకు. వాళ్ళు నొప్పికి ఇచ్చే మందు నేను హాస్పిటల్స్ లో ఉన్నన్ని రోజులు ఇస్తూనే వున్నారు. అది […]

Continue Reading
Posted On :