నెచ్చెలి (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
నెచ్చెలి (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – టి.జ్యోతి నిండు జీవితపు ప్రేమ పెట్టుబలో కాసింత ఆప్యాయతకు అర్రులు చాస్తూ, రద్దీ రహదారికి , ఓ పక్క, ఓరగా చూస్తున్న ఓ చిలుక, తోడుగా వారగా నుంచున్న ఓ గోరువంక పరస్పర విరుద్ధ భావాల మధ్య సంఘర్షణ. ఆప్యాయతను పెంచిన ప్రేమ అస్త్రమై ఆవేదనకు గురిచేస్తుంటే విరహాన్ని ఓపలేక ఒకరు తూర్పునకు, మరొకరు పడమరకు. కానీ తోడుగా ప్రయాణం మనసులు యుద్ధం చేస్తుంటే, […]
Continue Reading
