శుభఘడియ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

శుభఘడియ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -పద్మావతి నీలంరాజు సముద్రం ఒడ్డున నిల్చుని తదేకంగా చూస్తున్నది సరయు. ఆమె మనసు ఆ సాగర గర్భంలాగే హృదయాంతరంలో ఉన్నబాధని దాచలేక అల్లకల్లోలమవుతున్నది. అతను వెళుతూ బాధతో ఆమెను చూసిన చూపులు సూటిగా ఆమె హృదయంలో దిగిపోయాయి. అతనితో మనస్పూర్తిగా మాట్లాడాలని ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడగలదా?  తనెంత  తొందరపాటుగా మాట్లాడింది. అతని మనసుకు బాగా గాయం అయిందని  అర్ధమవుతున్నది. అతను చేసింది పెద్ద తప్పేం […]

Continue Reading
Posted On :