సంపాదకీయం-నవంబర్, 2026
“నెచ్చెలి”మాట సర్వేజనా సుఖినోభవంతు! -డా|| కె.గీత సర్వేజనా సుఖినోభవంతు! అంటే…. నేను నా పెళ్ళాం/మొగుడు పిల్లలు అనేగా?! అదికాదండీ- సరే సరే అర్థమైంది- మేమూ, మా అత్తగారి తరఫు వాళ్ళు … అంతేగా అదీ కాదండీ ఓహో మేమూ, మా అత్తగారి తరఫు వాళ్ళు, మా అమ్మగారి తరఫు వాళ్ళు… హయ్యో.. ఖర్మ! ఆగండాగండి- మేమూ, మా వాళ్ళు, కాస్త కలుపుకుంటే ఉపయోగపడే బంధువులు… అంతే కాకుండా పనికొచ్చే స్నేహితులు ఆహా ఏమి సెలవిచ్చితిరి! వెంటపడని అప్పిచ్చువారు […]
Continue Reading
