సంపాదకీయం-జూన్, 2026

“నెచ్చెలి”మాట దివ్యౌషధం -డా|| కె.గీత  ఈ ప్రపంచములో అన్ని బాధలకు పనికి వచ్చు ఔషధమేమైనా ఉన్నదా? మతిపోయిందా? అన్ని బాధలకు ఒక్క మందు ఎలా పనిచేస్తుంది? బహు చక్కగా పనిచేయు ఒక్క ఔషధమున్నది ఒక్క ఉపాయమున్నది అయితే అదేవిటో తమరే విన్నవించండి బాధకు మందు కనిపెట్టవలెనన్న బాధ ఎందుకు వచ్చునో తెలియవలెను ఆగండాగండి అర్థమైంది బాధకి మూలం బుద్ధుడే కనిపెట్టలేకపోయాడు మనమెంత! అక్కడికీ వచ్చుచున్నాను బాధ ఎందుకు వచ్చునో తెలియకపోయినచో విడిచిపెట్టవలెను దేన్ని? విడవాలటా? కాస్త వివరంగా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-66)

నడక దారిలో-66 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం 3

నీహార పథం – భాగం-1 తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 3 -డాక్టర్ కొండపల్లి నీహారిణి పెద్దవాళ్లు అంటే ముఖ్యంగా అమ్మా బాపులు తెల్లవారుఝామున 3.30 , 4 గంటల వరకే లేచి పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వ్యవసాయానికి ‘వెంకటేశ్వర్ల బావి’, ‘ఇరుకు బావి’ ఊళ్లోనే ఉండేవి.’కుంట ముందర బావి’ హనుమకొండ హైదరాబాద్ హైవే దగ్గర కొచ్చేరి వాగు పక్కన ఉండేది. 1950 లలో కావచ్చు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ రైల్వే లైన్ మా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 40

వ్యాధితో పోరాటం-40 –కనకదుర్గ డాక్టర్ రొసాటోతో అపాయింట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత జోన్ వచ్చి కొన్ని గంటలు పాపను చూసుకునేది. ఆ రోజు చైతన్యకు స్కూల్ లేదు, అందుకని పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళాము. స్ఫూర్తిని చిన్న స్ట్రోలర్ లో కూర్చోపెట్టుకుని తీసుకువెళ్ళాము. నడుస్తుంది, హాస్పిటల్లో లేచి పరిగెత్తుతుందేమోనని అలా స్ట్రోలర్లో కూర్చోపెట్టల్సి వచ్చింది.  మా పేరు పిలవగానే లోపలికి వెళ్తుంటే ఆండ్రియా అనే ఆవిడ తనని తాను డా. రొసాటో దగ్గర నర్స్ ప్రాక్టీషనర్ […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-81

కనక నారాయణీయం -81 –పుట్టపర్తి నాగపద్మిని కనకమ్మ వంటింట్లోకి వెళ్ళి ఒక లోటాలో మజ్జిగ తీసుకుని వచ్చి, మునిరెడ్డికిచ్చింది. తలకు చుట్టుకుని వున్న టవల్ చేతుల్లో పట్టుకుని, ఆ గ్లాస్ అందుకున్నాడు మునిరెడ్డి భక్తిగా! పుట్టపర్తి టేబుల్ మీద బీడీ కట్టలోనుంచీ, ఒక బీడీ తీసుకుని జేబులో ఉన్న అగ్గిపెట్టె లోంచీ ఒక    పుల్ల తీసి దానితో ముట్టించుకున్నారు. సాపాటు ముందీ బీడీ ఎందుకని అడగలేకపోయింది కనకమ్మ. ‘ఇంకేమున్నాయి సంగతులు? నీ భారత పఠనం ఎంతవరకూ వచ్చిందిరా?’ ‘మాదేముందయ్యా! వానాకాలం చదువులే కదా! అసలు తీరికగా చదువుకునే యోగ్యతే లేదయ్యా!  ఎప్పుడూ పొలం చింతే! పొలం […]

Continue Reading
Posted On :