నా జీవన యానంలో- (రెండవభాగం)- 5
నా జీవన యానంలో- (రెండవభాగం)- 5 -కె.వరలక్ష్మి అది 1977 వ సంవత్సరం, ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిబ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి. ‘నేను ఆడ పిల్లలకి కట్నం ఇవ్వను, మగ పిల్లలకి తీసుకొను’ అన్న మా నాన్నమాట మా చిన్న చెల్లి విషయంలో చెల్లలేదు. 5 వేలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బుల కోసం, పెళ్లి ఖర్చులకీ అప్పు చేసేరు. నేను […]
Continue Reading

