తాయిలం-ఎవరి అసూయ వారికే చేటు
ఎవరి అసూయ వారికే చేటు –అనసూయ కన్నెగంటి అది చిన్న చేపల చెరువు. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది చేపలంటే ఇష్టం ఉన్నవాళ్ళు తేలికపాటి ఆహారం తీసుకువచ్చి నీళ్లల్లో విసురుతూ ఉంటారు. అప్పుడవి పోటీపడి మరీ తింటూ ఉంటాయి. అలా ఆ చేపల్లో అన్నింటి కంటే కాస్త వేరేగా బంగారు రంగులో ఉండే చేప ఒకటి […]
Continue Reading





























