జ్ఞాపకాలసందడి -6
జ్ఞాపకాల సందడి-6 -డి.కామేశ్వరి “క్రూరకర్మములు నేరక చేసితి “ తెలియక చేసిన పాపాలు , తెలిసిచేసిన పాపాలు (బొద్దింకలు , ఎలకలు, ఈగలు, దోమలు వగైరా ) వాటి బాధ భరించలేక తప్పక చంపడం, చిన్నప్పుడు తెలియక తల్లినించి కుక్కపిల్లలని, పిల్లిపిల్లలని దాచి వినోదించడం, బోనులో ఉడతలని పట్టుకుని వినోదించడం కాలికింద మనకు తెలియకుండా చీమలలాటివి చచ్చిపోవడం ఇవన్నీ తెలియక చేసిన పాపాలు. ఇవన్నీ అందరు చేసేవే. మరి మాంసాహారులు జంతువులని చంపి తినడం పాపంకిందకివస్తుందా? అది […]
Continue Reading










































































