విషాద నిషాదము సప్తమ భాగము – స్వర విలాపము -జోగారావు 1956 నుండి సంగీత కచేరీలకు దూరమైన అన్నపూర్ణాదేవి , భర్త రవిశంకర్ కు దూరముగా, కొడుకు శుభేంద్ర శంకర్ తో ఆకాశ గంగ ఎపార్ట్ మెంట్ లో సంగీతము పలువురకు నేర్పుతూ ఉంటూండగా, 1970 వ సంవత్సరములో శుభో ను రవిశంకర్ తనతో అమెరికాకు తీసుకుని వెళ్ళిపోయేరు.ఆవిడను ఒంటరి దానను చేస్తూ, తండ్రి ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ 1972 లో పరమపదించేరు.1973 లో ఋషి కుమార్ […]
యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి గెలుపునాదే జ్యోతి చిన్నప్పటి నుంచీ చాలా హుషారుగా వుండేది. తను నల్లగా వుంటుందని ఎవరైనా అంటే తప్ప పట్టించుకునేది కాదు. చాలా నల్లగా వుండేది. చాలామంది నల్ల పిల్ల అని పిలిచేవారు. జ్యోతీ అని పిలిస్తే తప్ప పలికేది కాదు. ఎవరినీ నోరెత్తి ఏమీ అనేది కాదు. చదువులో ముందరే వుండేది. వాళ్ళమ్మ పాటలు బాగా పాడుతుంది కాబట్టి తనూ నేర్చుకుంది. చక్కటి గొంతు. ప్త్రెజు వచ్చినా రాకపోయినా ప్రతి పోటీకి […]
గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ఒక్కపాట పాడి తేలికవ్వగలద ఈ హృదయం లెక్కలేని విషాదాల మరువగలద ఈ హృదయం భరతమాత బిడ్డలంత తోబుట్టువులే! అందు రెక్కలేని పక్షులెన్నొ నిలువగలద ఈ హృదయం కడుపునిండి కునుకు ఉండి కుదురు లేదు! ఎందరో ఒక్కపూట కల్లాడె సహించగలద ఈ హృదయం ఇల్లు కదల కుండ నేను పదిలమె గానీ! అక్కడ డొక్కలెండి పోతుంటె భరించగలద ఈ హృదయం ఈ కరోన విలయానికి దేశమంత వొణుకుతుంటె అక్కరేమి లేక మిన్నకుండగలద ఈ హృదయం […]
ఒక భార్గవి – కొన్ని రాగాలు -4 మనసా ఎటులోర్తునే —-మలయమారుతం -భార్గవి మనసు గుర్రము రోరి మనిసీ మనసు కళ్లెము పట్టి లాగు అన్నాడో మహా రచయిత కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా మాయల దయ్యానివే అన్నాడింకో రచయిత అయితే త్యాగరాజ స్వామేమన్నాడు మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే —అంటూ దినకర కులభూషణుడైన రాముని సేవ చేసుకుంటూ దినము గడుకోమంటే వినవెందుకూ గుణవహీన అని విసుక్కున్నాడు ఇంకా […]
జానకి జలధితరంగం-8 -జానకి చామర్తి ఉత్తర మడచిపెట్టిన పువ్వుల పొట్లం లాటివారు ఆడపిల్లలు. యుక్తవయసు వచ్చేటప్పటికి పొట్లం విచ్చి వాసనలు వెదజల్లినట్టు , ఆశలు పరిమళిస్తాయి. ఈ విచ్చుకునే కలలు కోరికలకి పేదా గొప్పా భేదాలు లేవు, ఉద్యోగి నిరుద్యోగి అనే తారతమ్యం లేదు , లోకం చూసిన ధీర అమాయకపు ముగ్ధ అనే వేరు భావమూ లేదు. కన్నెపిల్ల కలలు అందరకీ సమానం గానే కలుగుతాయి. కాలం సమయమూ తేడా.. అది అప్పుడెప్పటికాలమో, ఇది ఇప్పటి […]
కనక నారాయణీయం -10 –పుట్టపర్తి నాగపద్మిని ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో మా మాతామహులు శ్రీ ధన్నవాడ దేశికాచార్య పనిచేస్తున్న ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) మా అమ్మమ్మ శేషమ్మగారికి చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా ఆమె తక్షణం ఆదుకునేదట!! కులం వేరైనా, గుణం బట్టి మాత్రమే ఆనాటి స్నేహాలు ఉండేవని, దీనివల్ల తెలుస్తున్నది కదా?? శేషమ్మగారికి ఎప్పుడూ ఒకటే చింత!! భర్త దేశికాచార్యులవారి తండ్రి గారు ధన్నవాడ రాఘవాచార్యులవారు కాకలు […]
కొత్త అడుగులు – 11 – శిలాలోలిత జ్యోతి నందూరి మరణించిందన్న వార్తను నమ్మలేకపోతున్నాను. నవ్వూతూ, తుళ్ళుతూ, సౌమ్యంగా, స్నేహంగా కనిపించే ఈ కవయిత్రి ఇలా తన జీవనగీతను కోల్పొతుందని తెలీదు. ‘కాలంగీసిన చిత్రం’ అనే కవితా సంపుటి 2017 లో తీసుకొచ్చింది. చాలా అద్భుతమైన కవిత్వముంది. నర్సింగ్‌లో యం.ఫిల్ కూడా చేసింది. ఈకోర్సు క్లిష్టమని అతి తక్కువమంది చేస్తారు. దాన్ని తాను సాధించింది. ఇద్దరు పిల్లలూ, భర్త, కవిత్వమూ ఆమె వెంటే నడిచాయి. హఠాత్తుగా బ్రెయిన్‌కి ఏదో […]
జ్ఞాపకాల సందడి-12 -డి.కామేశ్వరి మనం నాలుగు ఐదు వారాలకే lockdown భరించలేక , ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం , స్వేచ్ఛ కోల్పోయిన ఖ్యదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం . అలాటిది రెండేళ్లు బయటి ప్రపంచం మొహం చూడకుండా, ఒక పెద్ద అటక (annex ) మీద ప్రాణభయంతో రెండు కుటుంబాలు ఎనిమిదిమంది సభ్యులు దాక్కుని ఎవరికంటా బడకుండా , అనుక్షణం భయంతో , గట్టిగ మాట్లాడకూడదు , శబ్దాలు […]
ఇట్లు మీ వసుధారాణి గవాక్షం -వసుధారాణి గులాబీ నగరం అదేనండి మన జయపూర్ వెళ్ళినప్పుడు హవామహల్ ముందు నుంచుని కిందనుంచి అన్ని కిటికీలతో నిండిన ఆ కళాత్మకమైన గోడని చూసినప్పుడు,ఒక ఆనందం,ఒక విషాదం ఒకేసారి తోచాయి.ఆనందం మన కళాకారుల ప్రతిభకి, విషాదం ఆ రాణీవాసంలోని రాణులందరి పట్ల.విషాదం అని ఎందుకు అంటున్నాను అంటే కేవలం కిటికీ నుంచి కనపడేదే వారి బయటి ప్రపంచం.బయట వైపునుంచి వారి కిటికీలు ఎంత అందంగా ఉన్నా ,సన్నని కన్నాలే […]
Haunting Voices: Heard and Unheard Telugu Short Stories -Syamala Kallury She is a familiar sight. People who come to the beach everyday see her there. Always in the same place – on the last bench, in a corner, staring at the sea. And people wonder why there was never anyone with her. She sits silently […]
బి.వి.ఎస్ భానుశ్రీ -నివాళులు -లక్ష్మీ వసంత నివాళి .. మా భాను నాకు మా దొడ్డమ్మ కూతురు. తన హఠాన్మరణం మమ్మల్ని షాక్ చేసి షేక్ చేసింది.అదేమిటి ఇంకా తన పిలుపు నందుకున్న మేం తాను ఎంతో ప్రియంగా ‘ కట్టుకున్న గూడు ‘ , దయాల్ బాగ్‌లో తన ఇంటికి వెళ్లి చూడనే లేదు , నార్త్ అంతా చూద్దాము అనే ఆహ్వానం మేం మన్నించనే లేదు , ఎన్నెన్ని ఊహలు , ఎన్నెన్ని ఆశలు […]
బహుళ-1 – జ్వలిత జీవితాలను , అనుభవాలను ప్రతిబింబిస్తూ అనాదిగా మనిషికి ఊరటను కలిగించేది కథ. కథకు నిర్వచనం చాలామంది చాలా రకాలుగా చెప్పినా, స్థూలంగా గ్రహించే అంశం “ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మనోస్థితి, వీటిలో కొన్నింటిని లేదా అన్నింటినీ ఆధారంగా చేసుకుని సాగే ఇతివృత్త వివరణ కథ”. కథలో చెప్పిన అంశానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, చెప్పకుండా ఒదిలి ఆలోచన రేకెత్తించే వాటికి అంతే ప్రాధాన్యత ఉండడం కథ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే […]
సంతకం (కవిత్వ పరామర్శ)-1 నీలిమేఘాలు -వినోదిని ***** వినోదిని -వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రైతు ఆత్మహత్యలు మహిళా సాధికారత […]
తెనిగీయం రాతిపరుపు(కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి వెర్నా ఎవరినీ చంపాలనుకోలేదు మొదట. ఆమె ధ్యాసంతా కేవలం విహారయాత్రను ఎలా ఆస్వాదిద్దామన్నదానిపైనే. ఆర్కిటిక్ వాతావరణం కూడా ఆమెను ఉత్సాహపరుస్తోంది. తనతో పాటు విహారానికి వచ్చిన వారిని… ప్రత్యేకించి మగాళ్లను ఒక్కసారి పరికించింది. ఇన్నేళ్ల జీవితంలో తనతో పరిచయానికి తహతహలాడిన వారు చాలామందే వున్నారు. పాత అలవాట్లు అంత త్వరగా వదలవు మరి. అందుకే ఆ షిప్ డెక్ పై చేరిన వారిని ఆసక్తిగా […]
కథా మధురం బిహైండ్ హెర్ స్మైల్ – వనజ తాతినేని -ఆర్.దమయంతి ‘ వెన్నెల్లాంటి ఆమె నవ్వు వెనక దాగిన ఓ నీలినీడ కథ..’- బిహైండ్ హర్ స్మైల్..! స్త్రీ ని ఒక వినోద కరమైన పరికరం గా వినియోగించబడుతున్న రంగం – సినీ రంగం. ఎవరూ భుజాలు తడుముకోనవసరం లేకుండానే, కృష్ణ వంశీ కళ్ళకి కట్టినట్టు తన సినిమాలో నే – తారల తళుకు జీవితం వెనక చీకటిని ఎంత దయనీయం గా వుంటుందో గుండెకి […]
My Life Memoirs-1 My Life, Full of Beautiful Memories -Venigalla Komala Introduction My life treated me wonderfully well. My parents raised me with love and care. They gave me all comforts of life and a good education. My three sisters and my brother showered me with lots of affection as I was their baby sister. […]
చిత్రం-13 -గణేశ్వరరావు నిత్య జీవితంలో మనకు కనిపించే ప్రకృతి దృశ్యాల్లో అత్యంత ఆకర్షణీయమైనవి – సూర్యాస్తమయాలు! సూర్యాస్తమాయల దృశ్యాలను ప్రత్యక్షంగా చూడటాన్ని మించినది – పగిలిన అద్దం లో సూర్యాస్తమయ ప్రతిబింబాన్ని చూడటం! ఇదో అపురూప అనుభవం.. అమెరికన్ ఫోటోగ్రాఫర్ బింగ్ రైట్ కి అస్తమిస్తున్న సూర్యుడి అందo అద్దం ముక్కల్లో ప్రతిబింబిస్తూన్నప్పుడు తన కెమెరా కన్నుతో చూస్తూ బంధించడం అంటే మోజు, తానూ తీసిన సీరీస్ కు ‘పగిలిన అద్దం : సాయం సంధ్యలో […]
జయశ్రీ నాయుడు –సి.వి.సురేష్ ప్రముఖ రచయిత్రి, జయశ్రీ నాయుడు గారిని నెచ్చెలి కి పరిచయం చేయాలని, ఆమెతో కాసేపు మాట్లాడాను… ఆమె గురించి ఆమె మాటల్లోనే విందాం..! “నా పేరు జయశ్రీ నాయుడు.అమ్మ పేరు సీతారత్నమ్మ, నాన్నగారి పేరు బ్రహ్మా రావు. నాన్న గారికి ఆంధ్రా స్పెషల్ పోలీస్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా ఉద్యోగం. అందువలన ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రం లోని కాకినాడ లో కొన్నాళ్ళు, కర్నూల్ లో కొన్నాళ్ళు ఉద్యోగ పరం గా వుండవలసి వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత […]
Cineflections-11 Ashani Sanket (Distant Thunder) – Bengali 1973 -Manjula Jonnalagadda 2.5 to 3 million (5% of the population) died in the great famine of Bengal due to starvation in one of the worst man-made disaster of 20th century. Ashani Sanket was a film directed by Satyajit Ray based on the novel written by Bibhutibhushan Bandopadhyay. […]
షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు ఇల్లాళ్లూ వర్ధిల్లండి! ” పాపం పొద్దున్నుంచి ఇంటెడు చాకిరీ , అందుకే మా అవిడకి సాయం చేస్తున్నా ‘” అని ఈ మధ్య మగాళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ! కరోనా తల్లి పుణ్యమా అని ఇండియాలో మగాళ్ళూ కాస్త వంటింటి వైపు చూస్తున్నారు . మార్పు మంచిదే ! కానీ నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న ఎప్పుడూ వెంటాడుతుంది . ఆ ఇంటి పని ఆవిడదేనా ? మరి […]
రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-1 -సి.రమణ గౌతమ బుద్ధుని జీవితం గురించి పాఠశాల రోజులలో చదువుకున్నాం. ఊరు, పేరు, తల్లిదండ్రులు, జననం మరియు జ్యోతిష్య పండితుల ఉవాచ వలన, తండ్రి శుద్ధోధనుడు, చిన్ననాటి నుండి, జాగరూకతతో పెంచడం మనకు తెలిసినదే. తండ్రి ఎంత రాజభోగాలు మధ్య పెంచినా, రాచరికపు యుద్ధవిద్యలు అన్నీ నేర్పించాడు. ఆ విద్యలలో సిద్ధార్థుడు అసమాన ప్రతిభ చూపే వాడు. అయితే మనసు మాత్రం కరుణ, దయ వంటి మానవీయ గుణాలతో నిండి ఉండేదని, దేవదత్తుని […]
Nature Photography Day! -Satyavani Kakarla It was June 15th, a day called on us to celebrate and remind many things and it should, which we would otherwise take it for granted. One of the eventful reminders among others was coined Nature Photography Day; to reminisce and bring to awareness. Speaking of Nature around (will come […]
అమ్మమాట -అనసూయ కన్నెగంటి అడవిని ఆనుకుని ఉన్న తన పొలం లోనికి ఆవును దూడను మేత కోసం తోలుకు వచ్చాడు రైతు. ఆ దూడ పుట్టి ఎక్కువ కాలం కాలేదు. అది తల్లి కూడా పొలం రావటం అదే మొదటి సారి. అలా తన కూడా వచ్చిన దూడకు దూరంగా ఉన్న అడవిని చూపిస్తూ.. “ అది అడవి. అక్కడ క్రూర జంతువులు ఉంటాయి. మనలాంటి వాళ్లం కనిపిస్తే తినేస్తాయి. నువ్వు పొరపాటున కూడా నన్ను, […]
Urdu Poems English Translation: Nauduri Murthy Telugu: Dr Yendluri Sudhakar When you yourself are not turning up Of what use are the thoughts about you? Won’t you kindly tell them Not to take the trouble of visiting me? -Jigar Muradabadi . నువ్వే రానప్పుడు నీ ఊహలతో పనేంటనీ దయతో వాటికి చెప్పవూ వచ్చే శ్రమ తీసుకో వద్దనీ. -జిగర్ మురాదా […]
Macro Photography (Unseen world) -Sahithi Seeing the beauty of small things invisible to naked is all about macro photography. It is a unique form of photography where the beauty of small creatures are captured through macro lens enlarging the picture. One day I was cleaning my shelf and found these mobile macro lenses which I […]
అనుకరణ -ఆదూరి హైమావతి అనగా అనగా విజయపురి అనే రాజ్యం ఉండేది.ఆరాజ్యానికి మహారాజు విక్రమసింహుడు.ఆయన తన ప్రజలు చాలా విఙ్ఞులనీ, తెలివై నవారనే నమ్మకం ఉండేది. పక్కనే వున్న అమలపురి మహారాజు ఆనందభూపతి ఆయన బాల్యమిత్రుడు. ఇరువురూ ఒకమారు కలసి నపుడు ,పరస్పరం తమరాజ్య పరిస్థితి గురించీ మాట్లాడుకునే సమ యం లో , విక్రమసింహుడు ” మాప్రజలు చాలాతెలివైన వారు, విఙ్ఞు లు కూడా.అందువలన మాకు మా ప్రజల గురించిన చింత ఏమాత్రం మాకు లేదు.వారు […]
Need of the hour -1 EFFICIENCY IN THE ERA OF TECHNOLOGY -J.P.Bharathi In this beautiful world, man has travelled a long way in almost all walks of life. If we look at the journey of a man, it’s really amazing. For his smooth and comfortable livelihood, human being made everything in nature an instrument for […]
నారిసారించిన నవల-12 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే 5 నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను రాష్ట్ర కమిటీ దానిని ఇక నడపలేమని తీర్మానించాక వట్టికొండ రంగయ్య తీసుకొని ప్రజావాణి అని పేరు మార్చి నడిపాడు. 1954 లో వట్టికొండ రంగయ్య మద్రాసు నుండి మకాం గుంటూరుకు మార్చటంతో ప్రజావాణి కార్యస్థానం గుంటూరు అయింది. వట్టికొండ విశాలాక్షి నవలలు […]
ట్రావెల్ డైరీస్ -3 రే రేలా రేలా రెలా -నందకిషోర్ తూర్పు కనుమతో ప్రేమలో పడి ఎనిమిది నెలలు. కార్తీకమాసంలో ఎప్పుడో మోదకొండమ్మ పాదాలదగ్గర మొదలైన ప్రేమ, గోస్తనీ తీరంలో పంచభూతాల సాక్షిగా నన్ను వశం చేసుకుంది. వలిసెలు పూసిన కాలంనుండి వరదలు పారే కాలందాక ఏమీ మారలేదు. మనసు ఘాటీలు ఎక్కిదిగి అలసిపోతూనే ఉంది. హృదయం సీలేరులో పడి కొట్టుకుపోతూనే ఉంది. మాలబొట్టె గంగుగారికోసం సంజీవరాజు నేనైనట్టు ప్రపంచం ఊహలో తేలిపోతూనే ఉంది. మృగశిరకార్తెకి అనుకున్న. […]
సంతకం సాహిత్య వేదిక సమావేశ విశేషాలు -వైష్ణవి శ్రీ సంతకం సాహిత్య వేదిక రెండవ ఆన్లైన్ జూమ్ సమావేశాన్ని జూన్7, 2020 ఆదివారం నాడు జరుపుకుంది. ఆ సమావేశ విశేషాలు నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా:- జీవితమంటేనే రాజకీయం. అలాంటి రాజకీయంలో డబ్బు, మానవ సంబంధాలు,విద్య ఆరోగ్యం, ఇవన్నీ ఉంటాయి. సాహిత్యానికి వీటికీ అవినాభావ సంబంధం కూడా ఉంది. కరోనా సమయంలో వలస కార్మికులు ..వలస జీవితాలు పడిన బాధలు అన్నీ ఇన్నీ కాదు. వీటితో పాటు ఈ […]
దూరంగా అతను! – మనోజ నంబూరి అబ్బ…ఈ మల్లె తీగ మళ్ళీ చిగురులేస్తుందనీ, జీవంతో నవనవలాడుతుందనీ అస్సలు అనుకోలేదబ్బా….అచ్చం నాలాగ!. నాలాగే కదూ బుల్లి బుల్లి లేత చివుళ్ళ పాపలూ……బుజ్జి బుజ్జి….చిట్టి చిట్టీ..తీగని కదిలిస్తూ, ముద్దు చేసింది దీప. వెంట ఎవరైనా పడితే గాని నువ్వు వేగం అందుకో లేవు…….అన్నట్టుగా ఉన్నట్టుండి ఆమె జీవితం లో ఒక వేగం, ఒక క్రమం, ఓ ఉత్కంఠ, ఓ పరిమళం కలగలిసి, ఉదయాలన్నీ ఓ కొత్త రోజుగా ఊరిస్తూ, ఉసిగొల్పుతూ […]
వెనుతిరగని వెన్నెల(భాగం-12) -డా|| కె.గీత (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/3a1t0gtGuw4 వెనుతిరగని వెన్నెల(భాగం-12) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు […]
Diary of a New Age Girl Chapter 8 The End, But Not Really -Varudhini This is the episode where we will get caught up with the present day. Exciting! As everyone knows, 2020 has been a wild year. Especially in America, the handling of the coronavirus and the political climate have been contentious. For me, […]
యాత్రాగీతం(మెక్సికో)-12 కాన్ కూన్ ( చివరి భాగం) -డా||కె.గీత మర్నాడే మా తిరుగు ప్రయాణం. ఆ రోజుతో కాన్ కూన్ లో చూడవలసిన ప్రదేశాలు చూడడం, చెయ్యవలసిన ఎడ్వెంచర్ టూర్లు చెయ్యడం, అన్నీ అనుకున్నట్టుగా అయ్యేయి. అంత వరకు బయట అన్నీ చూసేం గానీ మా రిసార్టు లో విశేషాలు ఏవీ చూడలేదు. కాబట్టి ఆరోజు అందుకోసం కేటాయించేం. అంతే కాదు సముద్ర తీరంలోనే ఉన్నా ఇసుకలో అడుగులు మోపి నాలుగడుగులు కూడా వెయ్యలేదు. ఇంకేం పొద్దున్నే […]
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ దొమితిలా జీవితం సైగ్లో – 20 నిజం చెప్పాలంటే 1952 ప్రజా విప్లవం తర్వాత అధికారానికి వచ్చిన ఎమ్.ఎన్.ఆర్. మనుషులు కొంచెం ఆశపోతులు. అందుకనే తమను తాము “విప్లవకారులు”గా ప్రకటించుకున్నప్పటికీ వీళ్ళను కొనేసే అవకాశాన్ని సామ్రాజ్యవాదం వినియోగించుకుంది. ఈ రకంగా జాతీయ సంపదతోనే ఒక కొత్త లంచగొండి బూర్జువా వర్గం తలెత్తింది. అన్ని రంగాలలోనూ లంచగొండితనం ప్రబలమైపోయింది. దాని ఏజెంట్ల, కార్మిక ప్రతినిధులు, రైతాంగ నాయకులు, […]
దివాణం సేరీ వేట -వసుధారాణి రూపెనగుంట్ల కథా సంకలనం : దివాణం సేరీ వేట రచయిత: శ్రీ పూసపాటి కృష్ణంరాజు (1928-1994) రాశితో పనిలేని వాసి కథలు, వాడి కథలు ,1960 లో అచ్చయిన తొలి కథ “ దివాణం సేరీవేట” నుంచి మొదలై 15,16 కథలకు మించని ఈ కథలు ఇప్పటికీ వేడి వేడి కథలు.కథలో వాక్యనిర్మాణం సామాన్యం ,అతిసాధారణం అయినా ఓ గగురుపాటుకు ,ఓ విభ్రమానికి,ఓ విస్మయానికి గురిచేసే కథలు. ఓ కులానికో,ఓ సామాజిక […]
Beauty of nature -Sahithi This view is captured at bhongir fort (hyderabad) It is an unrated place in telangana as it is located at the outskirts of the city hyderabad many people are not aware of it. We have to trek for about one hour to reach the viewpoint. The path towards the view point […]
మిస్సోరీ లో (అనువాద కవిత) -దాసరాజు రామారావు నేనున్న మిస్సోరీలో ఒక సగటు మనిషి ఒక కఠిన మనిషి బాధకు అర్థం తెలియని చలన రహిత మనిషి కడుపులో పేగుల్ని దేవేసినట్లు హింసిస్తుంటడు వాణ్ణి చల్లని వాడనాల్నా పరమ కసాయి ఆ మనిషి నేనెప్పుడూ మధురమైన మనిషిని కలువలేదు దయగల మనిషిని నిజమైన మనిషిని ఎవరొకరో చీకటిలో వుంటే భరోసా మనిషి తోడుండాలనుకుంట ఖచ్చితమైన మనిషే ఆ మనిషి జాక్సన్ ,మిస్సిసిపీలో లక్షణమైన పురుషులున్నరు […]
ఆడియో కథలు సహచరి (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. […]
నారిసారించిన నవల-11 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే వట్టికొండ విశాలాక్షి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నుండి వచ్చిన మొట్టమొదటి నవలా రచయిత్రి. జాతీయోద్యమ ప్రభావంతో కవిత్వం, కథలు వ్రాసినవాళ్ళు వున్నారు కానీ దానిని వస్తువుగా చేసిన నవల వ్రాసిన రచయిత్రి సమకాలంలో హవాయీ కావేరి బాయి తప్ప మరొకరు కనబడరు.వ్రాసినంత వరకు అయినా ఏ దుర్గాబాయి దేశముఖ్ వంటి వాళ్ళో తప్ప ప్రత్యక్ష కార్యాచరణలో భాగస్వాములైనట్లు తెలిపే ఆధారాలు అంతగా కనబడవు. వట్టికొండ విశాలాక్షి […]
నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి- 4 -కిరణ్ ప్రభ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే వీరి పాట రికార్డ్ అయింది. బాలమేధావి. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వీరి కుంది. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన […]
మనిషితనం (కవిత) -కె.రూప ఒంటరితనం కావాలిప్పుడు నన్ను నాకు పరిచయం చేసే చిన్న చప్పుడు కూడా వినపడని చోటుఏ వస్తువు కనబడని చోటునాలో మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేదినన్ను నన్నుగా గుర్తించేది ౧ ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది నాకు వినపడేలా నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని నాలో నింపుకోవలసిన సమయమిప్పుడు!౨బిగుతై పోతున్న గుండె బరువుల నుండి సేదతీరాలనే సంకల్పంతో౩ఉదయపు వేకువల చప్పుళ్ళనుండి మొదలురాత్రి వెన్నెలకు కురిసే తడి కూడా అంటనంత నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగాఏ శబ్దమో ..ఏ రాగమో ..వినపడనంత దూరంకొండవాలుగా […]
విడదీయ లేరూ !!! -గిరి ప్రసాద్ చెల మల్లు నేను ఆమె మెడచుట్టూ అల్లుకుపోయి రెండుమూడు చుట్లు తిరిగి భుజాల మీదుగా ఆమె మెడవంపులోకి జారి గుండెలమీద ఒదిగిపోగానే ఆమెలో అనుభూతుల పర్వం ఆమె కళ్ళల్లో మెరుపు కళ్ళల్లో రంగుల స్వప్నాలు ఆమె అధరాలపై అందం కించిత్తు గర్వం తొణికిసలాడు ఆమె రూపులో కొత్తదనం బహిర్గతం నేను ఆమె అధరాలను స్పృశిస్తూ నాసికాన్ని నా ఆధీనంలోకి తీసుకు రాగానే ఆమె ఉఛ్వాసనిశ్వాసాల గాఢత నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆమె కింది కనురెప్పల వారగా నేను ముడతలను మూసేస్తూపై కనురెప్పల ఈర్ష్యను గమనిస్తూ ముంగురులను ముద్దాడుతూ ఆమె […]
విషాద నిషాదము షష్టమ భాగము – స్వరాభిషేకము -జోగారావు 1956 వ సంవత్సరము నుండి బహిరంగ సంగీత కచేరీలకు దూరమైనప్పటికీ, పురస్కారములు అన్నపూర్ణాదేవిని అలంకరించేయి. 1977 వ సంవత్సరములో పద్మ భూషణ్, 1991 లో సంగీత నాటక ఎకాడమీ ఎవార్డ్, 1997 లో విశ్వ భారతీ విశ్వ విద్యాలయము గౌరవ డాక్టరేట్ కు సమానమైన “ దేశికోత్తమ “ అన్నపూర్ణాదేవిని అందుకుని తమను తాము గౌరవించుకున్నాయి. ఈ మూడు అవార్డులనూ అందుకొనడానికి అన్నపూర్ణాదేవి గడప దాటలేదు. వాటిని […]
యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి ఎదురీత అజిత, సుజిత తల్లిచాటు బిడ్డలు. అమ్మనేర్పిన పిండి వంటలు, కుట్లు, అల్లికలు, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలాంటి పనులన్నీ చక్కగా చేస్తుండేవారు. ఇద్దరికీ రాని పనంటూ లేదు. అందంగా ఉన్న అజితని వరసకి బావ అయిన రమేష్ ఇష్టపడ్డాడు. రమేష్ చాలా బావుంటాడు. అందరితో మర్యాదగా మాట్లాడతాడు. అజిత తండ్రి సుబ్బారావు అతన్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు. పెళ్ళి మాటలు అయిపోయాయి. ఒక శుభముహూర్తాన అజిత, రమేష్ లు ఓ ఇంటివాళ్ళయ్యారు. […]
అనుసృజన నిర్మల (భాగం-5) –ఆర్. శాంతసుందరి (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) ఆనాటినుంచీ నిర్మల ప్రవర్తనలో మార్పు వచ్చింది.తన కర్తవ్యం ఏమిటో అర్థమైనదానిలా నైరాశ్యంలో కూరుకుపోకుండా అన్ని పనులూ చురుగ్గా చేసుకోసాగింది. ఇంతకుముందు మనసులో ఉన్న కోపమూ, చిరాకూ, దుఃఖమూ ఆమెని జడురాలిగా చేసేశాయి.కానీ ఇప్పుడు, ‘నా ఖర్మ ఇంతే, […]
జానకి జలధితరంగం-7 -జానకి చామర్తి శబరి ఆతిధ్యం నడిచారుట వారు ఎంతో దూరం .. కొండలు ఎక్కారు, నదులు దాటారు , మైదానాలు గడచి దుర్గమమైన అడవులను అథిగమించి నడిచారుట వారు , అన్నదమ్ములు. కోసల దేశ రాజకుమారులు , దశరథ రాజ పుత్రులు రామలక్ష్మణులు , ఎంతెంతో దూరం నుంచి నడచీ నడచీ వస్తున్నారు. వారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నది .. శబరి. వయసుడిగినది జుట్టు తెల్లబడ్డది దేహము వణుకు తున్నది. కంటిచూపు చూడ […]
కనక నారాయణీయం -9 –పుట్టపర్తి నాగపద్మిని వరుని తండ్రి పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారన్నారు.’జాతకాల మాట అటుంచితే, వాల్మీకి రామాయణం కంటే ప్రమాణం మరెక్కడుంది కనుక?? రామాయణ ప్రశ్న వేతాము. అందులో ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాము.’ వధువు వైపువాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఏమిటీ రామాయణ ప్రశ్న?? రామాయణం ప్రశ్న అంటే, ఏదైనా కష్ట సమయ వచ్చిన సందర్భంలో, వాల్మీకి మహాకవి విరచిత శ్రీమద్రామాయణ గ్రంథం ముందుంచుకుని, భక్తితో నమస్కరించి, తమ […]
కొత్త అడుగులు – 10 రాణి చిత్రలేఖ(కవిత్వం) – శిలాలోలిత వన్నెపూల విన్నపాలు ‘రాణీ చిత్రలేఖ’ కవిత్వం తెలుగు సాహిత్యం లో కొత్త. ‘ వన్నెపూల విన్నపాలు’ పేరుతో రాసిన శృంగార కావ్యం ఇది. రాధాకృష్ణుల ప్రేమ కథ ఇది. చిత్రలేఖకు కవిత్వం , సంగీతం, నృత్యం, నటన ఇష్టమయిన విషయాలు. కవిత్వంలో ఇది తొలి పుస్తకం. ఇక ‘యాంకర్ ‘గా ప్రారంభమయిన ఆమె మంచి ఇంటర్వ్యూవర్ గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో కూడా కొంతకాలం నుంచీ […]
ఒక భార్గవి – కొన్ని రాగాలు -3 కీరవాణి -భార్గవి కీరవాణి అంటే చిలక పలుకు అని అర్థం ,ఇది ఒక రాగం పేరుగా కూడా వుంది. కర్ణాటక సంగీత జగత్తులో కీరవాణి రాగానికొక ప్రత్యేక స్థానం వుంది.ప్రపంచం మొత్తం వినపడే రాగం అంటే పాశ్చాత్య సంగీతంలోనూ,మిడిల్ ఈస్ట్ లోనూ కూడా వినపడే రాగం,అరేబియన్ సంగీతంలో ఈ రాగ ఛాయలు బాగా వున్నాయనిపిస్తుంది,పాశ్చాత్యసంగీతంలో దీనిని హార్మోనికా మైనర్ స్కేల్ కి చెందింది అంటారు.అతి ప్రాచీనమైనది అని కూడా […]
ఉనికి మాట మూర్తిమత్వం అనంతమై…! – చంద్రలత అప్పటికింకా వెలుగురేకలు పూర్తిగా విచ్చుకోలేదు. చేటంత చేమంతులు బద్దకంగా వళ్ళు విరుచుకొంటూ , తొలికిరణాల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాయి. జనవరి చివరి… ఢిల్లీ రోజులవి. ఫలహారశాలలో కాఫీ తేనీరులు దక్క, మరే ఫలహారాలు అప్పుడప్పుడే వడ్డించే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. ఇక చేసేదేమీ లేక , మరొక కప్పు తేనీరు నింపుకొని, కిటికీలోంచి చేమంతుల రేకులపై వాలుతోన్న పసుపువన్నెలు చూస్తూ ఉన్నా. ఎప్పటినుండి గమనిస్తున్నారో నన్ను, […]
జ్ఞాపకాల సందడి-11 -డి.కామేశ్వరి 2012 – వంగూరి ఫౌండేషన్ లైఫ్ టైం అవార్డు అందుకోడానికి హ్యూస్టన్ వెళ్లినప్పటి మాట. 1986 లో అమెరికా యూరోప్ టూర్ వెళ్ళినపుడు ఒక నెలరోజులు ఉండి చూడాల్సినవి చూసా కాబట్టి ఈసారి అవార్డు ఫంక్షన్ హ్యూస్టన్ లో, డల్లాస్ లో సన్మానం అయ్యాక నా ముఖ్య బంధువుల ఇళ్లలో తలో రెండుమూడు రోజులు ఉండేట్టు ప్లాన్చేసుకున్నా. వాషింగ్టన్ లో మనవడు నిర్మల్ , చెల్లెలు కూతురు కల్పనా వున్నారు. నాకు మునిమనవడు […]
ఇట్లు మీ వసుధారాణి మా వడ్లపురి -వసుధారాణి గండికోటను ఇండియన్ గ్రాండ్ క్యాన్యన్.పెన్నా నది పలకలు పలకలుగా ఉన్న రాతి నేలని కొంచెం కొంచెంగా ఒరిపిడికి గురిచేసి, అరగదీసి గండి కొట్టింది. మూడు వైపులా పెన్నానది సహజ సిద్ధం గా ఏర్పరచిన గండి రక్షణ కందకంలా చేసుకుని ఆ కొండపై కోట కట్టారు . గండికోటలో అలనాటి వైభవానికి గుర్తుగా ఎన్ని ఉన్నప్పటికీ, నన్ను అక్కడ ఆకర్షించిన కట్టడం ధాన్యాగారం .ఆరునెలల పాటు నిరవధికంగా యుద్ధం జరిగినా […]
చిత్రం-12 -గణేశ్వరరావు ఈ ‘అమ్మ’ ఫోటో తీసినది అలేనా అనసోవ. ఆమె రష్యన్ ఫోటోగ్రాఫర్. అనేక అంతర్జాతీయ అవార్డ్లు ఆన్డుకుంది. ఈ ఫోటో కూడా అంతర్జాతీయ గుర్తింపు, అవార్డ్ పొందింది. . 5 ఖండాలకు చెందిన 22 దేశాలనుంచి ఫోటోగ్రాఫర్ లు ఆ పోటీలో పాల్గొన్నారు. దృశ్య మాధ్యమంగా మనల్ని అబ్బురపరిచే చాయా చిత్రాల్లో దీన్ని అత్యుత్తమమైనదిగా న్యాయ నిర్ణేతలు గుర్తించారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ – మనం ముఖ్యంగా గమనించదగ్గది ఎలెనా ‘అమ్మ […]
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు పుణ్యం పంచే పూల దొంగలు నేను మొదటగా అచ్చులో చూసుకున్న ” ఓ పువ్వు పూయించండి “అనే ఆర్టికల్ దూషణ భూషణ తిరస్కారాలకు లోనైంది ! ఇంత భారీ పదం నేను రాసిన ఆ సింగిల్ కాలమ్ కి నిజానికి సూట్ అవ్వదు . కానీ ఎందరో హేమాహేమీల కన్ను దాని మీద పడడం మాత్రం నాకు భలేగా అనిపిస్తుంది . ఇది 25 ఏళ్ళ పైమాటే …. నేను సబెడిటరైన కొత్తల్లో […]
నూజిళ్ల గీతాలు-3(ఆడియో) తెలియనే లేదు… -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: తెలియనే లేదు… అసలు తెలియనే లేదు .. తెలియనే లేదు… నాకు తెలియనే లేదు .. ఎలా గడిచేనో కాలం తెలియనే లేదు… ఇలా ఎప్పుడేదిగానో తెలియనే లేదు… నిన్నదాక నే పొందిన అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా మారుట తెలియనే లేదు..! చరణం-1: పల్లె లోన అమ్మ నాన్న తోన ఆట లాడుకున్న రోజు మరవనే లేదు ఇంతలోనే మనుమలొచ్చి నన్ను తాత అంటుంటే అర్థం కావటం లేదు […]
The Pandemic, 2020 -Satyavani Kakarla Well, we all know, for once, we all are sailing on the same boat. The boat holding us many together, fighting a virus called corona and Covid disease. Who would have dreamt this would happen? The world changed on us. Stalling every movement, topsy-turvying activities on earth of human race, […]
పునాది రాళ్లు-12 -డా|| గోగు శ్యామల కుదురుపాక రాజవ్వ కథ చిట్యాల చిన రాజవ్వ చెప్పిన భూమి కోసం నడిచిన వేదన కథ ఇది . నడిపించిన భూమి పోరాట కథకు ముగిపింకా పలుక లేదు. కానీ, ముగింపు పలికెలోపే కథ చాలా మలుపులు తిరిగింది. భూమిని తమ ఆదీనం లో బిగపట్టుకున్న వెలమ భూస్వాములే ఈ మలుపులకు, విద్వాంసాలకు అసలు కారకులు. ఈ నేపథ్యంలో, నాటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి విధానాలను కుదురుపాక గ్రామం […]
పోరాటం (కథ) -డా. లక్ష్మి రాఘవ గేటు శబ్దం అయింది. వాచ్ మాన్ గేటు తెరుస్తున్నట్టుగా వినిపించి పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చింది సునీత. అమ్మతో బాటు మూడేళ్ళ చైత్ర కూడా వెళ్ళింది. కారు పార్క్ చేసి అవుట్ హౌస్ లోకి వెడుతూ ఒక నిముషం కిటికీ ని చూస్తూ నిలబడ్డాడు ప్రకాష్. చైత్ర చెయ్యి ఊపుతూ “డాడీ” అనటం అద్దాల కిటికీలోంచి లీలగా వినిపించింది. సునీత చెయ్యి పైకి ఎత్తింది “హలో” అంటూఉన్నట్టు. డా ప్ర […]
This Night Telugu Original : Nishigandha English Translation: Nauduri Murthy Blotting the last streaks of wafer clouds, darkness congeals whether to share each other’s heartaches or, to search for coveted dreams that went astray The jasmines of the canopy start blooming one after another. Cooping the boisterous gaiety of the little butterflies Between the bangled […]
కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – ప్రొ|| కె. శ్రీదేవి సి.సుజాత కథలు మానవ జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుదించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోన్న సందర్భాన్ని చాలా అరుదుగా సృజనకారులు కాల్పనిక సాహిత్యంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో సి. సుజాత ఒకరు. అయితే గాఢత, సాంద్రత వున్న సృజనాత్మక వ్యక్తీకరణ మరింత బలంగా, మరింత విస్తృతంగా రావాల్సి వుంది. మూడు దశాబ్దాల క్రితం వున్న బ్రతుకు తీరుతెన్నుల్ని గమనిస్తే […]
ఆదర్శం -ఆదూరి హైమావతి అది ప్రశాంతి పురంలోని ప్రాధమికోన్నతపాఠశాల .ఏడోతరగతి పిల్లలం తా పరీక్షలుకాగానే పాఠశాలవదలి వేసవితర్వాత హైస్కూల్ కెళ్ళిపో తారు.పాఠశాల పెద్దపంతులమ్మ పవిత్రమ్మ ప్రతి ఏడాది లాగే ఈ ఏడా దీ ఏడవ తరగతి పిల్లలందరికీ అందరికీ ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులూంతా కొద్దిసేపు మాట్లాడి పిల్లల నంతా దీవించా రు. పిల్లలందరినీ ఉద్దేశించి పెద్దపంతులమ్మ మాట్లాడుతూ , ” పిల్లలూ! మీరంతా ఎంతోమంచివారు.ఏడేళ్ళు ఇక్కడ చదివి ‘ఒనమః’ లతో మీ విద్యాభ్యాసం […]
స్ఫూర్తి -అనసూయ కన్నెగంటి పాఠం చెప్పటం పూర్తి చేసి గంట కొట్టగానే తరగతి గది నుండి బయటికి వెళుతున్న ఉపాధ్యాయుణ్ణి “ మాస్టారూ..! ఈ బడిలో ఆరు బయట నాకు కొంచెం స్ధలం కావాలండి” అని అడిగాడు రాము. ఆ మాటకి తోటి విద్యార్ధులంతా ఫక్కున నవ్వారు రాముని చూసి. సిగ్గు పడ్దాడు రాము. అయితే రాము మాటలకి వెళ్ళబోతున్న వాడల్లా ఆగిపోయి వెనక్కి వచ్చారు ఉపాధ్యాయుల వారు. రాము మామూలు విద్యార్ధి కాదు. […]
కథా మధురం “తాత గారి ఫోటో” -మన్నెం శారద -ఆర్.దమయంతి ‘పురుష అహంకారానికి నిలువెత్తు అద్దం – ‘తాత గారి ఫోటో!’ పంజరం లో బంధించిన పక్షి ఎందుకు పాడుతుందో .. తెలుసుకున్నంత సులభం గా.. సంసారం లో – భర్త చేత వంచింపబడిన స్త్రీ చస్తూ కూడా ఎందుకు బ్రతుకుతుందో – తెలుసుకోవడం చాలా కష్టం. ప్రతి ఆడదాని జీవితం లో ఒక శత్రువుంటాడు. వాడు మొగుడే అయినప్పుడు ఆమె జీవితం క్షణం […]
ప్రమద కమలాదాస్- కవిత్వం లో ఒక ట్రెండ్ సెట్టర్ ! –సి.వి.సురేష్ కమలాదాస్ ఒక ట్రెండ్ సెట్టర్. ఆమె కవిత్వం ఒక సెన్సేషన్. 1934 లో పున్నయుకులం , త్రిస్సూర్ , కొచ్చిన్ లో పుట్టిన ఆమె 31 మే 2009 లో తన 75 ఏట పూణే లో మరణించారు. ఆమె కలం పేరు మాధవ కుట్టి. భర్త పేరు కే. మాధవదాస్. ముగ్గురు పిల్లలు. మాధవదాస్ నలపాట్, చిన్నేన్ దాస్, జయసూర్య దాస్, తల్లి […]
రమణీయం విపశ్యన -4 -సి.రమణ రోజులు గడిచిపోతున్నాయి. ఎనిమిదవ రోజు, తొమ్మిదో రోజు కూడా కరిగిపోయాయి. విచిత్రమేమిటంటే, మొదటి 2, 3 రోజులలో నాకు ఆనందం కలిగించిన కోకిల గానం, చల్లగాలులు, పూల తావులు ధ్యాన సమయంలో అసలు తెలియరావడం లేదు. అంతలా ధ్యానం చేయడంలో నిమగ్నమైపోయాను. మరోసారి పగోడా లోని శూన్యాగారంలో ధ్యానం చేసుకునే అవకాశం కలిగింది. ఈసారి ఎందుకో, నా చుట్టూ ఉన్న స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు తలపుకు వచ్చాయి. బహుశా ఏమీ […]
“నెచ్చెలి”మాట “స్వేచ్ఛ” -డా|| కె.గీత “స్వేచ్ఛ” అంటే ఏవిటి? “స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు. మనకు మనమే సంపాదించుకునేది” లాంటి గంభీరమైన నిర్వచనం కాకుండా మామూలు భాషలో చెప్పగలరా? అదేనండీ ఇళ్లలో ఇన్నేసి వారాలు కాళ్లు కట్టిపడేసినట్లు ఉన్న మనందరికీ లాక్ డౌన్ ఎత్తెయ్యంగానే కలిగిన అద్వితీయమైన ఆనందాన్ని నిర్వచించుకునే మాటలన్నమాట- అబ్బా మళ్లీ భాషా గంభీరత! ఓకే- సింపుల్ మాటల్లోకి వద్దాం- జనరల్ రైలు కంపార్టుమెంటులో ఒకళ్ల మీద ఒకళ్లు నిలబడడం – కిక్కిరిసిన సిటీబస్సులో […]
Cineflections-10 Cineflections: Gaman -The Journey (Hindi, 1979) -Manjula Jonnalagadda It is estimated that there are 139 million migrant workers are in India. They mostly migrate to cities like Delhi & Mumbai from northern Indian states. This film is slightly different from my other films. This film has not played at any film festivals. I thought […]
ఉత్తరాలు-ఉపన్యాసాలు-4 స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ ఉపన్యాసం-4 గెట్టీస్ బర్గ్ సందేశం నేపథ్యం: అబ్రహాం లింకన్ …… అమెరికా 16 వ అధ్యక్షుడు …… అమెరికా అంతర్యుద్ధం (1861-65) ముగిసిన తర్వాత … పెన్సిల్వేనియా లోని గెట్టీస్ బర్గ్ అనే చోట …. నవంబర్ 19, 1863 రోజున చేసిన ప్రసంగం ‘గెట్టీస్ బర్గ్ సందేశం’ గా ప్రసిద్ది చెందింది. ఆ యుద్దంలో ….. ఇరువైపులా చనిపోయిన అమర జవాన్ల స్మృతిలో …… ఏర్పాటు చేయబడిన […]
నా జీవన యానంలో- రెండవభాగం- 12 “పాప” కథా నేపథ్యం -కె.వరలక్ష్మి నా చిన్నప్పుడు మా ఇంట్లో వీర్రాజు అనే అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడు. అతని తల్లి అతన్ని తన తల్లిదండ్రుల దగ్గర వదిలి మళ్ళీ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందట. మా ఇంటి ఎదుట మాలపల్లెలోని జల్లి వీరన్న మనవడు అతను. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. మా అమ్మానాన్నల్ని అమ్మ – నాన్న అని, నన్ను చెల్లెమ్మ అని పిలిచేవాడు. నేను బళ్ళో నేర్చుకున్న చదువు ఇంటికొచ్చి […]
ట్రావెల్ డైరీస్ -2 సముద్రం పిలిచింది -నందకిషోర్ అదే యేడు చలికాలం : సముద్రం పిలిచింది. మా పరిచయం చాలా స్వల్పకాలికమైనదే అయినా తెలియని స్నేహం ఏదో ఏర్పడింది. వైజాగ్ నుండి భీమిలి అరగంట ప్రయాణం. బీచ్ పక్కనే ‘అతిథి’ హోటల్లో బస. గతంలో స్నేహితులతో వెళ్లిన ప్రతిసారి, కళ్ళతో మాత్రమే సముద్రం చూసేవాణ్ణి. సముద్రానికి అంతం ఉందని అనుకునేవాణ్ణి. క్షితిజంమీదికి చూపుసారించి, ఆకాశపు నీలం, సముద్రపు నీలం కలుసుకునే చోట ప్రేమికులు కూడా కలుసుకుంటారనుకునేవాణ్ణి. కళ్ళతో […]
బంగారమంటి- -డా||కె.గీత ష్ …. పాపా నాన్నని డిస్టర్బ్ చెయ్యకు పని చేసుకొనీ అర్థరాత్రి వరకూ మీటింగులనీ చాటింగులనీ పాపం ఇంటి నించే మొత్తం పనంతా భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు పొద్దుటే కప్పుడు కాఫీ ఏదో ఇంత టిఫిను లంచ్ టైముకి కాస్త అన్నం మధ్య ఎప్పుడైనా టీనో, బిస్కట్టో రాత్రికి ఓ చిన్న చపాతీ ఏదో ఓ కూరో, పప్పో పాపం సింపుల్ జీవితం అట్టే ఆదరాబాదరా లేని జీవితం లాక్ డవున్ లోనూ ఇవన్నీ […]
రిస్క్ తీసుకుంటాను(కవిత) -కొండేపూడి నిర్మల మొదటి పెగ్గు.. మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి చెబుతుంది సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు గోడమీద తగ కావిలించుకుని దిగిన హనీమూన్ ఫొటో వింత చూస్తూ వుంటుంది. సత్యనారాయణ వ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు […]
I AM A MOTHER -Lakshmi Devaraj I am a mother…….. Taller than you, sometimes you may feel as if I am touching the sky, But I am ready to bow down to you any time you want. I am stronger than you, may be more than 100 times in your weight , But ready to […]
A Plot of Mushrooms Telugu Original : Dr K. Geeta English Translation: Nauduri Murthy A filament of white hair flashes on my forehead rather disconcertingly… Like a ripened leaf grazing against the branch, Like, say, for the first time the cruel Fall setting in rather too early… the cracking sounds of aged dry branches reverberate […]
Travels and Experiences 3 -Satyavani Kakarla Manifestations… As I was thinking through the topic for my next post for the column, bumped into a talk with one of my friends, who wanted more from my travels from the pilgrimage aspect, especially of the holy places I had visited, Rishikesh & Haridwar. So, I put some […]
Cineflections-9 Vanaprastham – Last Dance (Malayalam, 1999) -Manjula Jonnalagadda Kathakali is a traditional form of dance. Katha means story through kali comes from kala or keli which loosely translates to performance. It uses heavy makeup, masks and facial expressions to tell stories usually from Indian mythology. It is physically very intense art form. Vaanaprastham literally […]
A story of Green Mango -Sahithi The above picture is Flat Laid photography of raw-mango dusted with Chilli and salt. Ever since I was little I am a huge fan girl of raw mangoes. I was an innocent kid who used to play on the roads and return home late after school. My life as […]
నారిసారించిన నవల -కాత్యాయనీ విద్మహే 10 మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై 2006) వాటిలో 17 నవలలు 1955 నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద వచ్చాయి. మిగిలిన తొమ్మిది నవలలో ఎనిమిది తెలుస్తున్నాయి. శిశిరవసంతం నవల ప్రచురణ కాలం తెలియటంలేదు. మిగిలిన ఎనిమిది నవలలో శతాబ్ది సూరీడు తప్ప మిగిలినవి 80 వదశకపు నవలలు. తెలియ రాకుండా ఉన్న ఆ […]
పంతులుగారి ఆగ్రహం -ఆదూరి హైమావతి ప్రశాంతిపురం ప్రాధమిక పాఠశాలలో మూడోక్లాస్ తరగతి గది అది. ప్రవీణ్ ఇంటిపని నోటు పుస్తకం మాస్టారికి ఇవ్వగానే ,మాస్టారు కోపంగా దాన్నితిరిగి ప్రవీణ్ చేతిలోకి విసిరేసి “ఏరా! ఇది వ్రాతా! పిచ్చి గీతలా! కోళ్ళు గెలికిన ట్లుందిరా నీ వ్రాత, ఛీ వెళ్ళు. సరిగ్గా వ్రాసి తీసుకురా! జవాబులు తప్పుల్లే కుండా చెప్పగానే సరిపోదు, దస్తూరీకూడా చక్కగా ఉండాలి. వెళ్ళు” అని అరిచారు. ప్రవీణ్ […]
బలమైన కుటుంబం -అనసూయ కన్నెగంటి అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి మూడు పిల్లల్ని పెట్టింది. వాటిలో ఒకటి కాస్తంత బలంగా ఉండేది. మిగతా రెండు పిల్లులూ బలహీనంగా ఉండేవి . అయితే తల్లి పిల్లి తన పిల్లల్ని వెంటేసుకుని ఇల్లిల్లూ తిరుగుతూ ఆహారం ఎలా సంపాదించుకోవాలో పిల్లలకు నేర్పటం మొదలు పెట్టింది. సహజంగానే బలమైన పిల్లి పిల్ల వేగంగా పరిగెత్తుతూ ఎప్పుడూ తల్లి వెనకే ఉండేది. దాంతో దానికి తల్లి పట్టిన ఆహారంలో ఎక్కువ భాగం […]
యాత్రాగీతం(మెక్సికో)-11 కాన్ కూన్ (సిటీ టూర్- మార్కెట్-28) -డా||కె.గీత భాగం-13 ఇక మా తిరుగు ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది. మర్నాడు కాన్ కూన్ లో అప్పటివరకూ సిటీ టూర్ చెయ్యలేదు మేం. అంతే కాదు, అప్పటివరకూ టాక్సీల్లో, టూరు బస్సుల్లోనే తిరిగేం కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎలా ఉంటుందో చూడలేదు. కానీ పిల్లలతో బస్సుల్లో తిరగడం జరిగే పని కాదు కాబట్టి పిల్లలిద్దరినీ రూములోనే వదిలేసి మేమిద్దరమే బయలుదేరుదామని అనుకున్నాం. ముందు సత్య వెళ్లాలనుకున్న […]
నా జీవన యానంలో- రెండవభాగం- 11 -కె.వరలక్ష్మి అప్పటికి స్కూలు ప్రారంభించి పదేళ్లైనా రేడియో కొనుక్కోవాలనే నాకల మాత్రం నెరవేరలేదు. ఇంట్లో ఉన్న అరచెయ్యంత డొక్కు ట్రాన్సిస్టర్ ఐదు నిమషాలు పలికితే అరగంట గరగర శబ్దాల్లో మునిగిపోయేది. ఏమైనా సరే ఒక మంచి రేడియో కొనుక్కోవాల్సిందే అనుకున్నాను. అలాంటి కొత్త వస్తువులేం కొనుక్కోవాలన్నా అప్పట్లో అటు కాకినాడగాని, ఇటు రాజమండ్రిగాని వెళ్లాల్సిందే. ఒక్క పుస్తకాలు తప్ప మరేవీ సొంతంగా కొనే అలవాటు లేదప్పటికి. మోహన్ తో చెప్పేను, […]
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ దొమితిలా జీవితం సైగ్లో – 20 నేను నా భర్తను కలుసుకున్న కొన్నాళ్ళకే దాదాపు యాదృచ్ఛికంగా నా పుట్టిన ఊరికి, సైగ్లో-20కి వచ్చాను. ఆ ఊరే నాకు పోరాడడం నేర్పింది. నాకు ధైర్యం ఇచ్చింది. ఇక్కడి జనం జ్ఞానమే నేను అక్రమాల్ని స్పష్టంగా చూడడానికి తోడ్పడింది. ఆ ఊరు నాలో రగిల్చిన అగ్నిని ఇక చావు తప్ప మరేదీ ఆర్పలేదు. పులకాయోలో ఉన్నప్పుడు సైగ్లో-20కి వెళ్ళి […]
సంధ్యారాగం,వజ్రపు ముక్కు పుడక : రెండు నవలికలు -వసుధారాణి పంజాబీ మూలం: దలీప్ కౌర్ తివానా. తెలుగు అనువాదం: జె. చెన్నయ్య. నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా. మొదటి ముద్రణ: 2010. భారత సమాజంలో వివాహ బంధాన్ని చిత్రించిన నవలిక ‘సంధ్యారాగం’ .వివాహిత అయిన ఓ సీనియర్ అధికారిణి అనుకోని పరిస్థితులలో ఎదుర్కొన్న జీవితాను భావాలు.స్వేచ్చా జీవిత భావన చుట్టూ అల్లుకున్న ఆలోచనలతో ,అనుభవంలోకి తెచ్చుకోలేని భావాలతో నలిగిపోయిన స్త్రీ మనోవేదన ఈ నవలిక. అతి స్వార్ధపరుడైన భర్త,అతి […]
ఎన్. వేణుగోపాల్పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. రచనలు: ‘సమాచార సామ్రాజ్యవాదం’, ‘కల్లోల కాలంలో మేధావులు – బాలగోపాల్ ఉదాహరణ’, ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’, ‘కథా సందర్భం’, ‘కడలి తరగ’, ‘పావురం’, తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛినమవుతున్న వ్యక్తిత్వం, ‘పోస్ట్‌మాడర్నిజం’, ‘నవలా సమయం’, ‘రాబందు నీడ’, ‘కళ్లముందటి చరిత్ర’, ‘పరిచయాలు’, ‘తెలంగాణ – సమైక్యాంధ్ర భ్రమలు, […]
https://www.youtube.com/watch?v=ZgRxeREChak నూజిళ్ల గీతాలు-1(ఆడియో) ఎందరో మహానుభావులు -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు మహమ్మారి వైరసొచ్చిన వేళ, మనిషి పైనే దాడి చేసిన వేళ మానవత్వాన్ని మేలు కొల్పి ఈ లోకానికి మేలు చేసేటి వారు ఎందరో….! చరణం-1: రోగాలు మన దరి చేరకుండగా, ఇంటనే ఉంచి భద్రంగా చూస్తూ అయిన వాళ్లకు దూరంగా ఉన్నా అందరి క్షేమాన్ని కోరే పోలీసులు ఎందరో… ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు! […]
ఆడియో కథలు నమ్మకం (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]
వెనుతిరగని వెన్నెల(భాగం-11) -డా|| కె.గీత (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/nkrCNJnJA9I వెనుతిరగని వెన్నెల(భాగం-11) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు […]