
లక్ష్మణశాస్త్రీయం
ఖాళీ సంచులు (కథ)
రచన: కె.వరలక్ష్మి
గళం: లక్ష్మణశాస్త్రి
*****
https://youtu.be/StL1fZOU7z0

పేరు లక్ష్మణశాస్త్రి, పుట్టింది పెరిగింది కాకినాడ.
చదివింది గురుకుల పాఠశాల తాడికొండ, తరువాత కొన్ని యూజీలు, పీజీలు, ఇంకా వేలకొద్దీ పేజీలూ.
వృత్తి LIC of india లో అధికారిగా.
చక్కటి సంగీతమూ, సాహిత్యమూ బలమూ, బలహీనతానూ.

కన్నీళ్ళోచ్చాయి కథ వింటుంటే ! కథకి తగ్గ … గళం . అద్భుతంగా వుంది . మంచి కథ. జీవితల్లో నుంచి నడిచొచ్చిన కథ. దుర్గను మర్చిపోవడం చాలా కష్టం. రచయితకు అభినందనలు. లక్ష్మణశాస్త్రి గారి అభినందనలు.