ఆత్మీయ స్పర్శ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
ఆత్మీయ స్పర్శ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -చెళ్ళపిళ్ళ శ్యామల మర్నాడుదయానికి ఓ కొత్త ఉత్సాహంతో నిద్రలేచింది సుశీలమ్మ. ఆలోచన ఆచరణలో పెట్టడానికి కావాల్సిన వస్తువులను, మనుషులను ఏర్పాటు చేసుకోవడానికి ఆమెకి ఓ నెల్లాళ్ళ సమయం పట్టింది. తాను తీసుకున్న నిర్ణయం పిల్లలకూ చెప్పింది.కొడుకు ఆమె నిర్ణయం విని నీ యిష్టం అన్నా కూతురు మాత్రం ఆమె మాటలు పూర్తి కాకుండానే ఫోన్ కట్ చేసింది. పిల్లల నుంచి నిరసన ఆమె ఊహించినట్టే […]
Continue Reading
