స్వర్ణపురి గ్రామస్థులు – 6 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)
స్వర్ణపురి గ్రామస్థులు – 6 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద నృత్యం క్రమంగా పలుచబడి, చెదురుమదురుగా మారింది, అయినా పూర్తిగా అయిపోలేదు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే కేశవ్ తన భుజం మీద విల్లు, బాణాలు వేసుకుని, నడుముకు కొడవలిని తగిలించు కుని బయటకు వెళ్ళాడు. అతను వెళ్తుండగా, ఇంకా నిద్రపోకుండా తాగుతున్న అతని తండ్రి తప్ప మరెవరూ చూడలేదు; మిగతా వారందరూ అలసటతో నిద్రలోకి […]
Continue Reading
