స్వర్ణపురి గ్రామస్థులు – 2 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)
స్వర్ణపురి గ్రామస్థులు – 2 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద ఇది జరిగినది 1945లో. పక్కన ఉన్న నౌకా నగరంతో అనుసంధానిస్తూ స్వర్ణపురి జిల్లా ప్రధాన నగరం నుండి ఒక తార్ రోడ్డు వెలిసింది. ఆ రోడ్డు 1945 లో లేదు. ఆ వీధి పని వందేళ్ళ క్రితం మొదలైంది. అయినా దట్టమైన అడవి ప్రాంతం కావడం, ఎప్పుడేమవుతాయో తెలియని పర్వతాలు, కొండలు, కొండ […]
Continue Reading

