స్నేహమయీ! (కవిత)

 స్నేహమయీ! -డా. నల్లపనేని విజయలక్ష్మి తెన్ను తెలియని ప్రయాణంలో తెరచాపై ఒడ్డు చేర్చింది నువ్వే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణానికి ఊరట నిచ్చింది నువ్వే వడగాలికి ఉడికిపోతున్నప్పుడు కమ్మతెమ్మెరై సేదతీర్చింది నువ్వే చలిగాలికి వణికిపోతున్నప్పుడు వెచ్చని ఓదార్పయింది నువ్వే నీ వాన జల్లులో తడిశాకే Continue Reading

Posted On :

నెచ్చెలి & జె.డి. పబ్లికేషన్స్ స్త్రీవాద కవితాసంకలనం కోసం స్త్రీ వాద కవితలకు ఆహ్వానం! –

‘స్త్రీ వాద కవితలకు ఆహ్వానం‘ -ఎడిటర్ గమనిక:  మిత్రులారా! నెచ్చెలి & జే.డీ పబ్లికేషన్స్ తో కలిసి ప్రచురణకు పూనుకున్న “అపరాజిత” స్త్రీవాద కవితా సంకలనం అనివార్య కారణాల వల్ల ఆగిపోయినందుకు చింతిస్తున్నాం. ఇక మీదట కేవలం జే.డీ పబ్లికేషన్స్ పేరుతో ప్రచురించుకునే సంకలనానికి, నెచ్చెలికి Continue Reading

Posted On :

డయాస్పోరా కథ &కవిత సంకలనాలు- 2021- వంగూరి ఫౌండేషన్ & నెచ్చెలి పత్రిక-రచనలకు ఆహ్వానం!

డయాస్పోరా తెలుగుకథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం -ఎడిటర్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా  మాస పత్రిక  సంయుక్త ఆధ్వర్యంలో  డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం రచనలకి ఆహ్వానం మిత్రులారా, Continue Reading

Posted On :

విజయవంతమైన “అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020)” అంతర్జాల సదస్సు

అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020)  తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, కాలిఫోర్నియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల అంతర్జాల సదస్సు నివేదిక  జనవరి19-21, 2021 -ఆచార్య Continue Reading

Posted On :

స్వరాలాపన-1 (మీ పాటకి నా స్వరాలు)”రాధకు నీవేరా ప్రాణం” పాటకి స్వరాలు!

స్వరాలాపన-1  (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు Continue Reading

Posted On :

ఇంద్రగంటి జానకీబాల గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత ఇంద్రగంటి జానకీబాల గారు ప్రముఖ రచయిత్రి, గాయని. వీరు ఆరు కథాసంపుటాలు, పన్నెండు నవలలు, ఒక కవితా సంపుటి ప్రచురించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన Continue Reading

Posted On :

మరో గుండమ్మ కథ

        మరో గుండమ్మ కథ -అక్షర గుండమ్మగారంటే ఎవరో కాదండీ, మా అత్తగారికి అత్తగారైన ఆదిలక్ష్మి అమ్మగారే. వయస్సు ఎనభై ప్లస్సు. మొత్తం ఇంటికి బాసు. ఏమంటారా? ఆ పరమాత్మ ఆనతి లేనిదే ఆకైనా కదులుతుందేమోకానీ ఈ ఆదిలక్ష్మిగారి అనుమతి లేనిదే మా Continue Reading

Posted On :

గంగ ఎక్కడికెళుతోంది? జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం-

గంగ ఎక్కడికెళుతోంది? జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం  -పి.జ్యోతి గంగ ఎక్కడికెళుతోంది?…. ఇది తమిళంలో వ్రాసిన “గంగై ఎంగే పోగిరాళి”? అనే జయకాంతన్ గారి నవలకు తెలుగు అనువాదం. దీన్ని జెల్లేళ్ళ బాలాజీ గారు అనువాదం చేసారు. Continue Reading

Posted On :

కలలు అలలు (కథ)

కలలు అలలు -శాంతి ప్రబోధ పాపాయి షో గ్రౌండ్స్ కి బయలుదేరింది. ఆ గ్రౌండ్స్ లో పిల్లలకోసం మంచి పార్క్ , రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి . బయట చల్లటి చలిగాలి వీస్తున్నది.  అందుకే వాళ్ళమ్మ పాపాయికి  చలికోటు , Continue Reading

Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2021

“నెచ్చెలి”మాట  చదువు ఉపయోగం -డా|| కె.గీత  చదువు ఉపయోగం ఏవిటంటే- దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు… టెక్నాలజీలో అన్ని దేశాల కన్నా ముందుండవచ్చు… దేశం….. అబ్బా! అడిగేది దేశం గురించి ఊకదంపుడు ఉపన్యాసం కాదు మామూలు మనుషుల గురించి అంటారా? చదువుకుంటే Continue Reading

Posted On :

నిన్ను చూడకుంటే నాకు బెంగ (కథ)

నిన్ను చూడకుంటే నాకు బెంగ -జానకీ చామర్తి తలుపు తీయంగానే విసురుగా తాకిన హేమంతగాలికి కట్టుకున్న నూలు చీర ఆపలేక వణికింది విజయ. అమ్మ చీర , రాత్రి రాగానే పెట్లోంచి తీసి కట్టేసుకుంది .. చూసుకు నవ్వుకుంది, పెద్దవాళ్ళచీరలా ఉందని.నీళ్ళ పొయ్యి ముందుకు వచ్చి Continue Reading

Posted On :

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం -శీలా సుభద్రా దేవి వందేళ్ళ తెలుగు కథానికా ప్రస్థానంలో రచయిత్రుల కథానికల్లోని భాష కాలక్రమేణా ఏవిధంగా, ఏ రకమైన మార్పులకు లోనైందీ, నాటినుండి నేటివరకూ సామాజిక జీవితంలోని మార్పులు భాషపై ఏ రకంగా ప్రభావం చూపాయనే విషయాల్నీ, Continue Reading

Posted On :

గోర్ బంజారా కథలు-5 “సంకల్పం”

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి Continue Reading

Posted On :

ఖాళీ (కవిత)

    ఖాళీ -డా.సి.భవానీదేవి ఇప్పుడంతా ఖాళీయేఇల్లు..మనసు..కలల ఖజానా ఎన్నో దశాబ్దాలుగా సేకరించి పెట్టుకున్నఅక్షర హాలికుల సేద్య ఫలాలు…. స్వర శిఖర సంభావిత సంపూజ్యరాగమాంత్రికుల మధుర గళ మధురిమలు సాహితీ ప్రకాండుల సభా సందర్భాలనుమనోనేత్రంలో  చిర చిత్రణ చేసిన జ్ఞాపికలు బాల్యం తాగించిన అమ్మ నాన్నల అనంతామృత ధారల ప్రేమ Continue Reading

Posted On :

ప్రేమ (కవిత)

  ప్రేమ -డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె ఏదైనా చేయగలగడమంటే కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో భార్యగా బాధ్యతగా బ్రతకడమే- బదులిచ్చాడతడు విరామమే మరిచి అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ సరస సల్లాపాల డోలలాడించగల మోహిని ముందు మోకరిల్లాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో తల్లిగా రక్త మాంసాలను ధారపోయడమే- బదులిచ్చాడతడు జీవితాన్నే ధారపోసిందామె రెక్కలొచ్చిన పక్షి తన గూటిని వెతుక్కుంది మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా? అడిగిందామె అది అన్ కండీషనల్ ప్రేమించడమే నీ వంతు సమాధానమిచ్చారు ముగ్గురూ! **** డా. నల్లపనేని Continue Reading

Posted On :

దినచర్య (కవిత)

దినచర్య -పద్మావతి రాంభక్త బహుశా మీరనుకుంటారేమో నా ఖాళీ సమయాలన్నీ అక్షరాలుగా తర్జుమా అవుతుంటాయని ఉదయం లేచీ లేవగానే నా మెదడు నిండా అంటుకున్న కలల శకలాలను దులిపి వాస్తవాన్ని కౌగిలించుకున్నప్పుడు నిన్నటి జ్ఞాపకమేదో నా మనసులోకి వద్దన్నా జొరబడి వంటింట్లోని  Continue Reading

Posted On :

స్వేచ్ఛ (కవిత)

స్వేచ్ఛ -పి.సుష్మ వాళ్లంతా భద్రత అనే బంగారు పంజరంలో బందీలు రెక్కల క్రింద స్వేచ్ఛను కట్టేసుకొని అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటారు ఎగిరే కొద్దీ వెనక్కిలాగే వాళ్ళు కొందరు స్వేచ్ఛ ఇచ్చామని అంటూనే రెక్కలు విరిచేస్తూ ఉంటారు ఇంకొందరు విరిగిపోయిన రెక్కలు Continue Reading

Posted On :

రాగో(నవల)-7

రాగో భాగం-7 – సాధన  దళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటుపోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది. గిరిజ వెనకే రాగో నడుస్తుంది. అంత రాత్రి ఎంత దూరం నడుస్తారో, ఏ ఇంట్లో పడుకుంటారో Continue Reading

Posted On :

యదార్థ గాథలు- పరిమళించిన పరిమళ జీవితం

యదార్థ గాథలు పరిమళించిన పరిమళ జీవితం -దామరాజు నాగలక్ష్మి పరిమళ  ఇద్దరన్నలకి అపురూపమైన చెల్లెలు. చెల్లెలిని చాలా ప్రేమగా చూసుకునేవారు. ఏదీ కాదనకుండా ఇచ్చేవారు. అన్నలంటే కూడా పరిమళకి అంతే ప్రేమ.   చదువులో ఎప్పుడూ ముందుండే పరిమళ స్కాలర్ షిప్పుల మీద Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-13

అనుసృజన నిర్మల (భాగం-13) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ ఈమధ్య రోజూ ఏదో ఒక విషయానికి నిర్మలా , రుక్మిణీ పోట్లాడుకుంటూనే ఉన్నారు.నగలు దొంగతనమైనప్పట్నుంచీ నిర్మల స్వభావంలో పూర్తిగా మార్పు వచ్చింది.ఒక్కొకా పైసా కూడబెడుతోంది.సియారామ్ మిఠాయి కావాలని ఎంత Continue Reading

Posted On :

చిత్రలిపి- ప్రకృతి భక్షకుడు

చిత్రలిపి ప్రకృతి భక్షకుడు  -మన్నెం శారద ఏ ఉదయమొ  పచ్చగాలి పీల్చుకుందామని గంపెడాశతో   ఇంటిముందు పంచసంపెంగ  చెట్టు అరుగు మీద ఆశతో కూర్చుంటానా ….ఏవీ మునుపటి  చల్లటి గాలులు !ఏవీ ఆ పూలతావులు !అటూఇటూ ఎడాపెడా ఆకాశంలోకి పెరిగిన కాంక్రీటు జైళ్ళమధ్య  నా కొంప నేలకి అతుక్కుపోయి  నిర్భాగ్యం గా చూస్తున్నది ప్రేమరంగరించి పెంచిన మొక్కలిప్పుడు పువ్వు లేక ,పిందెలేక చావలేక బ్రతకలేక ..ముడుచుకున్న బూడిదరంగు ఆకులతో దీనంగా నా వైపు Continue Reading

Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ప్రేమే భ్రమయని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు భ్రమయే బ్రతుకని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు తడిపొడి మాటలు పొడిపొడి ప్రేమను  కప్పేస్తే అది మేకప్పేనని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు ఎడారి మనసుకు ఒయాసిస్సులా కనిపిస్తుందది ఎండమావియని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు సుఖాలవేటలొ ప్రేమను వెతికీ దుఃఖాలకె Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -19

జ్ఞాపకాల సందడి-19 -డి.కామేశ్వరి  నేను గత రెండేళ్ల నించి ఈ ఇంట్లోకి వచ్చిందగ్గర నించి బెడ్ మీద కూర్చుని యోగ చేస్తున్నా కింద కూర్చోలేక . నా ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం నిలువెత్తుది వుంది. నేను కపాలభాతి చేస్తూ కన్నార్పకుండా  Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-2)

బతుకు చిత్రం-2 – రావుల కిరణ్మయి కంచే చేను మేసిన్దన్నట్టుగా కన్న తండ్రే కన్న కొడుకు కళ్ళ ముందే  జీవితాన్ని పాడు చేసుకుంటుంటే  చీమ కుట్టినట్టైనా లేకుండా ఆడు మగోడు వాడేమి  జేసినా చెల్లుతుందని మాట్లాడుతున్న భర్త రాజయ్యను ఓవైపు మందలిస్తూనే Continue Reading

Posted On :

కొత్త అడుగులు-17 అడవితల్లి బిడ్డ వీణావాణి

కొత్త అడుగులు – 17 అడవితల్లి బిడ్డ వీణావాణి – శిలాలోలిత దేవనపల్లి వీణావాణి ప్రత్యేకమైన చైతన్యంతో రాస్తున్న కవయిత్రి. జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈమె, వృక్షశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో మండలాధికారిగా Continue Reading

Posted On :
sailaja kalluri

మచ్చలు (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ

మచ్చలు -డా.కాళ్ళకూరి శైలజ ఎండ సోకిన చోట నలుపు,బట్ట దాపున తెలుపు,  ఒంటి మీద కష్టసుఖాల జాడలుమచ్చలై ముచ్చట్లు చెపుతాయి. సొమ్ములు సాగి సాగి వేలాడే కండలౌతాయి .శతమానాల ముద్దర ఎద మీద ఒత్తుకుంటుంటే , నాలి తాడు ఆనవాలు మెడ చుట్టూ చేరి తాకట్టుకెళ్ళి Continue Reading

Posted On :

బహుళ-8 ‘తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ

బహుళ-8 తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ  – జ్వలిత కథలు ఎక్కడి నుండో మొలుచుకురావు. మనుషుల జీవితానుభవాలు, అనుమానాలు, అవమానాలు, కలలు కలిసి ఊహలతో అల్లుకునే ఒక అందమైన ఎంబ్రాయిడరీ వంటివి కథలు. నైపుణ్యం గల కళాకారులు రంగు Continue Reading

Posted On :
sivaraju subbalakshmi

రచయిత్రీ, చిత్రకారిణీ, అసామాన్యగృహిణి శివరాజు సుబ్బలక్ష్మిగారు! (నివాళి)

రచయిత్రీ, చిత్రకారిణీ, అసామాన్యగృహిణి శివరాజు సుబ్బలక్ష్మిగారు! (నివాళి) -నిడదవోలు మాలతి శివరాజు సుబ్బలక్ష్మిగారు కథలు రాస్తారని నాకు చాలాకాలంగానే తెలుసు కానీ నేను చదివినవి చాలా తక్కువ. అది కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాలక్రితం. నిజానికి బుచ్చిబాబుగారికంటే ఆవిడే బాగా రాస్తారని Continue Reading

Posted On :

యాత్రాగీతం-20 (అలాస్కా-8)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-8 మధ్యాహ్నం లంచ్ అంటూ ఏవీ తినలేదేమో సాయంత్రానికే అందరికీ కరకరా ఆకలి వెయ్యసాగింది. కొండ పైనున్న మా బసకి మా బస్సు మలుపు తిరిగే రోడ్డు దగ్గిర ఏవో రకరకాల హోటళ్లు Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-2)

జ్ఞాపకాల ఊయలలో-2 -చాగంటి కృష్ణకుమారి మానాన్న  బడికి నాతోపాటూ వచ్చి జడుసుకొనేలా భయంకరంగా వున్న  హెడ్మాస్టర్  గారిదగ్గర  కూర్చోపెట్టి వారు  నాతో  ముచ్చటలాడేలా చేసి  నా  భయం పోగెట్టాడని చెప్పాకదా ! ఇంతకు పదింతలు భయాందోళనలను చెందిన సంఘటన ఒకటుంది.  ఆ Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-2)

నడక దారిలో-2 -శీలా సుభద్రా దేవి “నాన్న మీద కవితలు మీరు రాసిన వేమైనా ఉన్నాయా” అని “నాన్న పదం” సంకలనం కోసం ఘంటశాల నిర్మల గారు అడుగుతే ‘లేవు ‘అన్నప్పుడు ‘ఏదైనా రాయండి’ అన్నారు ఒక్క జ్ణాపకాన్ని నాకు ఇవ్వని Continue Reading

Posted On :

నైజం (కవిత)

నైజం -గిరి ప్రసాద్ చెల మల్లు అమ్మున్నంత కాలం ఎగబడ్డాయి పక్షులు అమ్మ పోయింది పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి  అమ్మ వున్నప్పుడు ఎంగిలిచేతిని విదిలించని ఇళ్ళపై వాలుతున్న పక్షులు విదిలిస్తారని ఆశతో ఈసడించిన చేతులవైపు  అమ్మ పోపుగింజల్లో డబ్బు సైతంముక్కున కర్సుకుపోయిన  పక్షులు మరోవైపు  అమ్మ చేతి వంట తిన్న పక్షులు మర్చి మరబొమ్మల్లాతారాడుతున్నాయి  బెల్లమున్నప్పుడే ఈగలుఅమ్మ చెబుతుండేదెప్పుడూ కాని అమ్మే గుర్తెరగలేదనేది నేడు కన్పిస్తుంది Continue Reading

Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు“-1 (డా. సోమరాజు సుశీల) శ్రీగణేశా! ఈశా!

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు“-1 శ్రీగణేశా! ఈశా! రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా Continue Reading

Posted On :

కథాకాహళి- ఎస్. జయ కథలు

జండర్ చైతన్య స్థాయిని పెంచే ఎస్. జయ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి తెలుగు కథాసాహిత్యం వస్తుపరంగా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కానీ రూప పరంగా అంత వైవిధ్యం కనిపించటం లేదు. అయితే కొంతమంది రచయితలు చాలా చేతనా పూరితంగా శిల్పపరమైన Continue Reading

Posted On :

బొట్టెట్టి (చంద్రలత కథలు)

    బొట్టెట్టి -అనురాధ నాదెళ్ల ‘’బొట్టెట్టి’’ కథల పుస్తకం రచయిత్రి చంద్రలతగారికి పరిచయం అక్కరలేదు. తానా వారు 1997లో మొదటిసారిగా పెట్టిన నవలల పోటీలో ఆమె రాసిన ‘’రేగడివిత్తులు’’ నవల బహుమతి పొందిందన్నది ఆమె పేరు పరిచయమున్న అందరికీ తెలిసున్న విషయం. ఆమె Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-20)

వెనుతిరగని వెన్నెల(భాగం-20) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://www.youtube.com/watch?v=SJ57oG6EDjQ&list=PLHdFd5-IGjrHAy6z3YXWzsv6eHaLOdq6I&index=20 వెనుతిరగని వెన్నెల(భాగం-20) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా Continue Reading

Posted On :

వినిపించేకథలు-2 శివరాజు సుబ్బలక్ష్మిగారి కథ “ఒడ్డుకు చేరిన కెరటం” & స్వీయ కథా నేపథ్యం-

వినిపించేకథలు-3 శివరాజు సుబ్బలక్ష్మిగారి కథ గళం: వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ Continue Reading

Posted On :

కనక నారాయణీయం-17

కనక నారాయణీయం -17 –పుట్టపర్తి నాగపద్మిని కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర Continue Reading

Posted On :

ఆద్యంతం చదివించగలిగే ”గల్పికా తరువు”

  ఆద్యంతం చదివించగలిగే ”గల్పికా తరువు” -శైలజామిత్ర   ఇదొక కరోనా సమయం. బయట ప్రపంచంలో ఎవరున్నారో, ఎక్కడున్నారో తెలియని అగమ్యగోచరం. ఉద్యోగాలు, కళలు, చేతివృత్తులు  అన్నీ మూతపడ్డాయి. ప్రపంచం నాలుగు గోడల మధ్యకు చేరిందా? లేక ప్రపంచాన్నే నాలుగు గోడలతో Continue Reading

Posted On :

నిష్కల (నవల) భాగం-2

నిష్కల – 1  – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే  దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ Continue Reading

Posted On :

లిలియన్ హెల్ మన్

లిలియన్ హెల్ మన్ -ఎన్.ఇన్నయ్య అమెరికాలో బ్రాడ్ వే థియేటర్స్ లో లిలియన్ హెల్ మన్ రచనల ప్రదర్శన కొన్నేళ్ళు అత్యంత ఆకర్షణీయంగా సాగాయి. ముఖ్యంగా పిల్లలపై ఆమె రచనలు స్టేజి మీద రావడం ఒక విశిష్టతగా చరిత్రకెక్కింది. లిలియన్ ఫ్లారెన్స్ Continue Reading

Posted On :

దాత బాలల కధ (బాల నెచ్చెలి-తాయిలం)

  దాత -అనసూయ కన్నెగంటి రాఘవాపురం అనే ఊర్లో  రామయ్య అనే ఒక రైతు  ఉండేవాడు.  ఆ రైతుకి ఒక అలవాటు ఉండేది. అదేమిటి అంటే  తన పొలంలో ఏ రకమైన పంట పండినా అందులో పదవ వంతు పంటను పేదలకు పంచిపెట్తటం. Continue Reading

Posted On :

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు -వురిమళ్ల సునంద అనేక ఆకాశాలు ఈ ఒక్క మాట చాలు..ఆలోచింప జేయడానికి, అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం కలగడానికి…  సమాజంలో స్త్రీలను ఏ దృష్టితో చూస్తున్నారు వారి పట్ల ఎలా స్పందిస్తున్నారు. స్త్రీలు తాము గడుపుతున్న జీవితం ఎలా ఉంది. వారు Continue Reading

Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5 పాపినేని శివశంకర్ కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-20

షర్మిలాం “తరంగం” ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ ! -షర్మిల కోనేరు  ఏజ్ జస్ట్ ఏ నంబర్ ! ఈ మాట ఇటీవల తరచుగా వినబడుతోంది ! నేను మీడియాలో పనిచేసేటప్పుడు మా రిపోర్టర్లు 50 ఏళ్ళకు పైబడిన వారిగురించి Continue Reading

Posted On :

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు)

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు) -అమ్మంగి కృష్ణారావు ఇది ఒక జీవన రంగస్థలి పక్షులు గూళ్ళు చేరుకుంటున్నాయి అచ్చం అమ్మ ఒడిలోకి చేరుకున్నట్లు కోడి పిల్లలను డేగ కన్ను నుండి కాపాడుకుంటుంది ఎగిరెగిరి ఎదిరించి పోరాడే పటిమతో గంతులేస్తున్న లేగదూడకు తల్లిఆవుపొదుగు Continue Reading

Posted On :

పల్లె ఒడిలో సంక్రాంతి తడి

పల్లె ఒడిలో సంక్రాంతి తడి -కొట్నాన సింహాచలం నాయుడు పండగ వచ్చిందంటే అందరికీ ఒకటే పండగ. నెలగంటు పెట్టిన వెంటనే నాన్న సున్నం డబ్బా తెచ్చేవాడు. నీలిమందు తెచ్చేవాడు. ఇల్లంతా పట్లు దులిపి శుభ్రం చేసేవాళ్ళం. సున్నం లో నీలిమందు కలిపి Continue Reading

Posted On :

అనగనగా- మహాభాగ్యం (బాలల కథ)

మహాభాగ్యం -ఆదూరి హైమావతి  పావన దేశానికి రాజు పరిమళవర్మ .వారిపూర్వుల్లా ధర్మపాలనచేస్తూ పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. రాజ్యం సుఖిక్షంగా ఉండటాన పరిమళవర్మకు తగినపని లేకపోయింది. రాజ్యపాలన కూడా తగిన మంత్రివ ర్యు లుండటాన వారికే అన్నీ వదిలేసి, సోమరిగా Continue Reading

Posted On :

వసంత కాలమ్-11 గోపికాబొమ్మలు

గోపికాబొమ్మలు -వసంతలక్ష్మి అయ్యగారి మొన్న సంక్రాంతికి ముందూ వెనుక …రెండుమూడు పేరంటాలకి వెళ్లివచ్చాను.మా కొత్త ఫ్లాటుకొచ్చాకా గేటుదాటి బయట యిరుగుపొరుగు నాకు బొత్తిగా ఎవ్వరూ తెలియదు.నలుగురి తో పరిచయాలిష్టపడతానుకనుక పిలిచినచోటకల్లా వెళ్లాను.కొత్త కనుక ”సునిశిత పరిశీలనకుపెద్దపీటవేసి కూర్చోబెట్టి …నోటికి చిన్నిషీల్  తాళంవేశాననొచ్చు.‘‘ Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-8

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-8 -వెనిగళ్ళ కోమల రాజు పుట్టుక గురించి నాకొక గట్టి విశ్వాసం ఉన్నది. నేను, కనకమణి స్కూలు లైబ్రరీకి ఇంగ్లీషు పుస్తకాలు కొనటానికి ఒకనాడు ఆబిడ్స్ వెళ్లాము. పుస్తకాలు సెలక్షన్ అయ్యింది. లంచ్ చేద్దామని నిజాం కాలేజికెదురుగా Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-9 ‘సర్పపరిష్వంగం’ కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 20 సర్పపరిష్వంగం – కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా చిన్నప్పుడు మా ఇంటి వెనక వీధిలో పెద్ద తాటాకిల్లు వుండేది. ఆ ఇంటి యజమాని ఆయుర్వేదం మందులు అమ్మడానికి తరచుగా పడమటికి (రాయలసీమవైపు) వెళ్తూండేవాడు. మా వీధిలో Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-17)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం మాకు ముగ్గురు మాంచేగోలతో మంచి దోస్తీ కలిసింది. వాళ్ళు వస్తూనే “మా కివాళ మీ ఇంట్లోనే భోజనం. మాకు ఇవాళ సెలవు. Continue Reading

Posted On :

అబలల ఆర్తనాదాలకు అక్షర రూపం “ఎర్రగాలు”

అబలల ఆర్తనాదాలకు అక్షర రూపం “ఎర్రగాలు” -సరోజన ఇది ఒక అమీన కథఇది ఒక వేశ్య గాథఇది ఒక విధవ వ్యథఇది మనువు మాయాజాలపు ఉరులకు చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్న ఉవిదల కన్నీటి ఊట. ఇది పురుషాధిక్యపు కబంధ హస్తాల్లో యిరికి అతలాకుతలమౌతున్న అతివల Continue Reading

Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-8 ( సతీష్ చందర్ -పంచమవేదం )

సంతకం (కవిత్వ పరామర్శ)-8 సతీష్ చందర్ -పంచమవేదం -వినోదిని ***** వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు.  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో Continue Reading

Posted On :

కథాతమస్విని-8

కథాతమస్విని-8 నాకూ పెళ్ళాం కావాలి  రచన & గళం:తమస్విని **** నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . Continue Reading

Posted On :

నవలాస్రవంతి-9 (ఆడియో) తరం మారింది (మాదిరెడ్డి సులోచన నవల-4)

నందిని సిధారెడ్డి ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. రచనలు:భూమిస్వప్నం, సంభాషణ, దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, ఇక్కడి చెట్లగాలి, నాగేటి చాల్లల్ల (పాటలు), చిత్రకన్ను (కథా Continue Reading

Posted On :

నారీ”మణులు”- కందుకూరి రాజ్యలక్ష్మి

నారీ “మణులు” కందుకూరి రాజ్యలక్ష్మి -కిరణ్ ప్రభ కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (నవంబరు 5, 1851 – ఆగష్టు 11, 1910) ప్రముఖ సంఘ సేవకురాలు. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి. నవంబరు 5, 1851 తేదీన తూర్పు గోదావరి జిల్లా, Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-2 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-2 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి మానుషత్వానికీ అమానుషత్వానికీ అక్షరతేడా ఒకటి మాత్రమే ఆచరణ అనంతం సంబంధ బాంధవ్యాలను సమూలంగా సమాధిచేస్తూ సంస్కృతీ శిఖరాలను భుజాలకెత్తుకుంటూనే సంఘజీవనాన్ని అపహాస్యం చేస్తూ నేలనున్న చిరుమొలకలని విస్మరిస్తున్నారు ఆలోచనల్ని కత్తిరించేసిన Continue Reading

Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -11 కమ్మటి పరిమళాలు వెదజల్లే కాపీ రాగం

ఒక భార్గవి – కొన్ని రాగాలు -11 కమ్మటి పరిమళాలు వెదజల్లే కాపీ రాగం -భార్గవి మన దక్షిణాది రాష్ట్రాల వారికి పొద్దున్నే కళ్లు తెరవంగానే కమ్మటి కాఫీ చుక్క గొంతులో పడితే గానీ కాలకృత్యాలు మొదలవ్వవు అసలు కాఫీ రుచంతా అది Continue Reading

Posted On :

చిత్రం-20

చిత్రం-20 -గణేశ్వరరావు  ఛాయా చిత్రాలు..ఫోటోలు షూట్ చేయడానికి, వాటిని పోస్ట్ చేయడానికి మధ్య ఎంతో తతంగం విధిగా చోటు చేసుకుంటుంది. ఒకప్పుడయితే ఫోటోలు తీసిన వెంటనే వాటిని పంపేవారు, పత్రికలు యథాతథంగా వాటినే ప్రచురించేవి. ఇప్పుడు ఫోటో చూడగానే తెలిసిపోతోంది, ఫోటో షాప్ Continue Reading

Posted On :