రాగో(నవల)-26
రాగో భాగం-26 – సాధన “అక్కా ఇందులో బూది తప్పేమీ లేదు. కాకపోతే తిట్టినా, కొట్టినా ధైర్యం చేసి లామడేకు ఉండననాల్సింది. కానీ ఆ దెబ్బలకు ఆగలేక ఒప్పుకోవచ్చు పాడై. బలవంతాన పెళ్ళి చేసినా ఆమె ఈయన దగ్గర ఉండదు. ఏనాడో టొక్కలేపుతుంది. అయినా మనసుకు నచ్చిన వాడితో కాపురం చేయాలని కోరుకోవడం సహజమే గదక్క” అంటూ చెప్పుతున్న జైనివంక బీరిపోయి చూస్తుంది గిరిజ. “ఇక లామడెకు వస్తే లామడే పద్దతే మంచిది గాదక్కా! పెళ్ళి చేసి […]
Continue Reading