శ్రీశ్రీ సంసార ప్రస్థానం – సరోజా శ్రీశ్రీ

శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం – సరోజా శ్రీ. శ్రీ.                                                                 – ప్రొ.కిన్నెర శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం “All biographies like all autobiographies like all narratives tell one story in place of another” – Helene Cixous. తెలుగు సమాజంలో “జీవిత చరిత్ర”, ‘ఆత్మకథ’  ఒక సాహిత్య రూపంగా బలపడలేదు. ఆమాట కొస్తే, పాశ్చాత్య సమాజంలో ఆధునిక ఆత్మకథకు ప్రారంభవాచకంగా “Confessions” (Saint Augustine)  క్రీ.శ. నాలుగవ శతాబ్దంలోనే రాయబడినప్పటికీ 18వ […]

Continue Reading
Posted On :

పి.శ్రీదేవి కాల్పనిక సాహిత్యం – భిన్నభావనా తాత్వికత

పి.శ్రీదేవి కాల్పనిక సాహిత్యం – భిన్నభావనా తాత్వికత                                                                 – ప్రొ.కిన్నెర శ్రీదేవి & పి.శ్రీదేవి పరిశోధక తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం. సమాజం ప్రతికాలంలోను తన ఉనికి కోసం, మనుగడ కోసం కొన్ని విలువల్ని, కొన్ని ఆచారాలను నీతులను, జీవనవిధానాన్ని రూపొందించుకుంటుంది. వాటిని ఆచరణలో పెడుతుంది. ఈవిధానాన్ని ఆయాకాలాల్లోని జనసమూహం నిర్ణయిస్తుంది. అలా జనసమూహం నిర్ణయించడానికి ఆయాకాలాల్లో ఉండే మానవసంబంధాలే ఆధారమౌతాయి. ఒకసారి ఏర్పడిన జీవన విధానం కొంతకాలం అప్రతిహాతంగా కొనసాగుతుంది. అలా కొనసాగిన తరువాత సంప్రదాయంగా […]

Continue Reading
Posted On :

కథాకాహళి- చాగంటి తులసి కథలు

కథాకాహళి- 28  చాగంటి తులసి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ‘చాసో’గా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు  చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని ‘తులసి ‘కథలు’ పేరుతో 1988లో ప్రచురించారు. హిందీ, ఒరియా, ఆంగ్ల, మలయాళ, తమిళ, కన్నడ, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంతేగాక తెలుగులో కల్పన, కథల వాకిలి, కథా సాగర్, నూరేళ్ళపంట, స్త్రీవాద కథలు వంటి పలుసంకలనాల్లో చోటుచేసుకున్నాయి. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- కరోనా కష్టాలను చిత్రించిన అత్తలూరి విజయలక్ష్మి కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ  ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ […]

Continue Reading
Posted On :