అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-5
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 5 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల ఎం.బి.ఎ మొదటి సంవత్సరం చదువుతుండగా, విష్ణుసాయితో నిశ్చితార్థమవుతుంది. విష్ణుసాయి తను ఆస్ట్రేలియా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా నని చెబుతాడు. విశాల, మెడ్విన్ హాస్పిటల్ లో ప్రోజెక్ట్ వర్క్ కోసం వెడుతుంది. *** విశాల, యమున, వసుంధర, మరో ఇద్దరు స్నేహితులు రాజేంద్రనగర్ కాలేజీ ఆవరణలో కలుసుకున్నారు. విశాల చేతిలో శుభలేఖలు ఉన్నాయి. స్నేహితులకి, ఇంకా ప్రొఫెసర్లని పెళ్ళికి […]
Continue Reading