రుద్రమదేవి-9 (పెద్దకథ)
రుద్రమదేవి-9 (పెద్దకథ) -ఆదూరి హైమావతి పక్క ఊర్లోని తన స్నేహితుని పొలం కొలవను వెళ్ళిన బాపయ్య రాత్రి పొద్దు పోడంతో అక్కడే పడుకుని తెల్లారి ఇల్లు చేరాడు. లక్ష్మీనరసు మామగారికి తన ఇంట్లో తల్లి ముత్యాలు నెలా హింసిస్తున్నదో ఇంకా ఇంట్లో జరిగే భయంకర విషయాలు, మీ అమ్మాయిని వెంటనే తీసుకెళ్ళండి లేకపోతే మీకు దక్కదు అని వివరంగా ఉత్తరం వ్రాసి , ఇంటికెళ్ళి ఆ తల్లి ముఖం చూడను ఇష్టపడక పక్క గ్రామంలో ని తన […]
Continue Reading