వినిపించేకథలు-3 వర్క్ ఫ్రమ్ హోమ్ (డా||కె.గీత కథ)
వినిపించేకథలు-2 వర్క్ ఫ్రమ్ హోమ్ (డా||కె.గీత కథ) గళం: వెంపటి కామేశ్వర రావు సూర్య ఆఫీసు నుంచి పెందరాళే వస్తున్నాడు. వచ్చే సరికి నేను, పాప గుర్రు పెట్టి నిద్ర పోవడం చూసి “చింటూ! టీ పెట్టు” అని లేపాడు. ప్రేమగా “చింటూ” అని పిలిచి పని చెబ్తావేంటి? ఆ టీ ఏదో కాస్త నువ్వు పెట్టరాదూ! అన్నాను మళ్లీ ముణగ దీసుకుంటూ. “అదేం కుదరదు- నిన్నిలా వదిలేస్తే ఇక ఎప్పటికీ ఇండియా టైమింగ్స్ నే ఇక్కడా […]
Continue Reading

















































































