జ్ఞాపకాలసందడి -38
జ్ఞాపకాల సందడి-38 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -9 మా తాతగారు మా తాతగారు చల్ల కామేశ్వరరావు గారు. ఆ రోజుల్లో పెద్ద లాయరు .పెద్దాపురం లో పుట్టి కాకినాడలో ఇంటరు, మద్రాస్ లో లా చదివి, కాకినాడలో లాయరుగా ప్రాక్టీస్ పేట్టి, ఆయన ఆ రోజుల్లో బాగా ఆర్జించారు. మా తాతగారు ఆరడుగుల పొడుగుతో చక్కగా ఉండేవారు. మా అమ్మమ్మయితే ఏంతో అందగత్తె కిందేలెక్క. పచ్చటిచ్చాయ. కళ కళలాడే మొహం. […]
Continue Reading