కాళరాత్రి- 14 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-14 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల మమ్మల్ని బెర్కినాలో ఆహ్వానించిన క్రూరుడు డా॥ మెంజలీ చుట్టూ ఆఫీసర్లు మూగారు. బ్లాకల్‌టెస్ట్ నవ్వుతున్నట్లు నటిస్తూ ‘‘రెడీగా ఉన్నారా?’’ అని అడిగాడు. మేము, ఎస్.ఎస్. డాక్టర్లూ అందరం రెడీగా ఉన్నాం. మెంజెలీ చేతిలో మా నంబర్ల లిస్టు ఉన్నది. బ్లాకల్‌టెస్ట్‌కి సిగ్నల్‌గా తలూపాడు. మొదట పోవలసిన వారు కపోలు, ఫోర్‌మెన్, వాళ్ళంతా శారీరకంగా బలంగా ఉన్నారు. తరువాత మామూలు ఖైదీలు. వాళ్ళని మెంజలీ […]
Continue Reading










































































