ప్రవాస తెలుగు వారి కోసం “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ

కాలిఫోర్నియాలో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో తలపెట్టిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” సమాచారాన్ని మీ పాఠకులతో పంచుకోవలసినదిగా మా మనవి. విదేశాలలో ఉన్న తెలుగు వారు అందరూ ఈ కథ, కవితల పోటీలో పాల్గొనడానికి అర్హులు అని తెలియజేయడమైనది. రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: నవంబర్ 30, 2020.

*****

Leave a Reply

Your email address will not be published.