నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!*
మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి.
*****

2 thoughts on “నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!”

  1. నేను రాసిన “రంగనాథీయం” పుస్తకానికి 2026 గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు ను గెలుచుకుంది. నా సహచరుడు రంగనాథం గారి గురించి ఆయన, మా జీవితాల్లో సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. ప్రస్తుతం నేను ఆ కథలను పోడ్కాస్ట్ చేయాలని రికార్డు చేసాను. ఇప్పుడే మీ ప్రకటన చూసి మీకు పంపాలనుకుంటున్నాను. అయితే నా దగ్గర స్క్రిప్ట్ లేదు పుస్తకం పంపుతాను. రికార్డు చేసింది మీకు పంపమంటే మొదటి కథ పంపుతాను. నచ్చితే మిగిలినవి రికార్డు చేస్తాను. నేను పోడ్కాస్టర్ని కూడా గత మూడు సంవత్సరాలుగా కథలను స్పోటిఫై లో పెడుతున్నాను. కారా మాస్టారు, మునిమాణిక్యం కథలు చేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published.