నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీ ఫలితాలు!

విజేతలందరికీ అభినందనలు!

-ఎడిటర్

కథా పురస్కార పోటీ విజేతలు-

ప్రథమ బహుమతి రూ.2000/-
*నెచ్చెలి ఉత్తమ కథా పురస్కారం* పొందిన కథ:
సత్యగౌరి మోగంటి – ధర్మం గెలిచింది
ద్వితీయ బహుమతి కథ రూ.750/-: ఎం కె కుమార్ – అను
తృతీయ బహుమతి కథ రూ.500/-: డాక్టర్ ఎమ్ సుగుణ రావు – ఆర్గానిక్ కోడలు
ప్రత్యేక బహుమతి కథ రూ.250/-: – సురేష్ బాబు – స్వరాజ్య ప్రకాశం..

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు:
————————–
తాటిపాముల మృత్యుంజయుడు – ప్రేమా, ఏదీ నీ చిరునామా?
దేవులపల్లి విజయలక్ష్మి – అమ్మ నిర్ణయం
మళ్ళ కారుణ్య కుమార్ – స్వేచ్ఛ ఖరీదెంత?
చెళ్ళపిళ్ళ శ్యామల – ఆత్మీయ స్పర్శ
పద్మావతి నీలంరాజు – శుభఘడియ
చిట్టత్తూరు మునిగోపాల్ – వాకింగ్
వాడపల్లి పూర్ణ కామేశ్వరి- మన తన భాష
మంజీత కుమార్ – మానం – అభిమానం
ఇందుర్తి లక్ష్మి శైలజ – మైక్ భారతి
శ్రీదేవి సురేష్ కుసుమంచి- జనరల్ బోగీ
విజయ్ ఉప్పులూరి – అంతర్మథనం
కొల్లా పుష్ప ఇల్లాలు… – ఇల్లు దాటితే!
కొప్పోలు కిషోర్ కుమార్ – చూపు
పొత్తూరి సీతారామరాజు – నన్ను కూడా ఉరి తీయండి
గుగులోతు ప్రమీల – వంటింటి కిటికీ
బొల్లిముంత వెంకట రమణారావు- శిశిర వసంతం
కొత్తపల్లి రామాంజనేయులు – గడప దాటిన కల
జె.డి.వరలక్ష్మి – కన్నీటి తర్వాత..
భమిడిపాటి గౌరిశంకర్ – మురికి తల్లి

——
కవితా పురస్కార పోటీ విజేతలు-

ప్రథమ బహుమతి రూ.1000/-

*నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం* పొందిన కవిత:
బి.కళాగోపాల్ – ఈ అమ్మతనం అద్దెకివ్వబడదు..!

ద్వితీయ బహుమతి – రూ.750/- జె.డి.వరలక్ష్మి – కొత్త ఋతువు శ్వాస

తృతీయ బహుమతి – రూ.500/- మానస రెడ్డి చిచిలీ – ఆమె

ప్రత్యేక బహుమతి – రూ.250/- పొత్తూరి సీతారామరాజు – వానకు తడవని రాయి

సాధారణ ప్రచురణకు ఎంపికైన కవితలు:
————————–
శింగరాజు శ్రీనివాసరావు – అద్వైత రూపం
సత్యగౌరి మోగంటి- నది – ఒక రాగం
టి.జ్యోతి – నెచ్చెలి
ములుగు లక్ష్మీ మైథిలి – వారసత్వ సంపద
సురేష్ బాబు – ముక్తి దేవత..
కొప్పోలు కిషోర్ కుమార్ – మారనిది
అవ్వారు శ్రీధర్ బాబు- నేను మనిషినే
డా.రమేష్ కటుకోఝ్వల – ఆమె అక్షరం ఇంకా పూర్తికాలేదు
చిత్రాడ కిషోర్ కుమార్ – అలలపై నిలిచిన మాతృత్వం
పి. పాండురంగారావు – నెచ్చెలి మేల్కొలుపు

***
(న్యాయ నిర్ణేతలు : డా.కె.గీత & శ్రీమతి కె.వరలక్ష్మి)

***

గమనిక: ఈ పోటీలో ప్రథమ బహుమతి రచనలు నెచ్చెలి 7వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక (జూలై, 2026) లో ప్రచురింపబడ్డాయి. ద్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతి పొందిన కథలు, కవితలు, సాధారణ ప్రచురణకి ఎంపికైన రచనలు ఆగస్టు నెల నుండి నెలకు రెండు/మూడు చొ||న వరుసగా ప్రచురింపబడతాయి. ఈ లోగా మరెక్కడైనా ప్రచురిత మైతే ఇక నెచ్చెలిలో మళ్ళీ ప్రచురించబడదు, అలాగే ఇంకొకసారి వారి నించి ఏ రచనా నెచ్చెలికి అంగీకరించబడదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.