ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి
ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** అత్తలూరి విజయలక్ష్మి స్వస్థలం హైదరాబాద్. 1974 సంవత్సరంలో ఆకాశవాణి, హైదరాబాద్, యువ వాణి కేంద్రంలో “పల్లెటూరు” అనే ఒక చిన్న స్కెచ్ ద్వారా సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనేక ఒడిదుడుకులు, ఆటంకాల్ని అధిగమిస్తూ సుమారు మూడు వందల కధలు, […]
Continue Reading