షర్మిలాం“తరంగం”-24
షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు ఒకప్పుడు ప్రపంచం ఎంతో అందంగా ఆశావహంగా కనిపించేది. ఇప్పుడు అంతా తల్లకిందులైంది . ఎక్కడ చూసినా వేదన, రోదనలే ! మనుషులు ఏకాంతవాసంలో బతుకుతూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. నిన్నే బీబీసీ లో ఒక న్యూస్ చూసి చలించిపోయాను. వైజాగ్ కేజీహెచ్ లో కరోనా పేషెంట్ ఒకామె హాస్పటల్ కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. సీసీ కెమేరాలో చూసి సిబ్బంది ఆమెని కాపాడారు. ఇప్పటికి కేజీహెచ్ లో నలుగురు రోగులు […]
Continue Reading

























































































