చిత్రం-26
చిత్రం-26 -గణేశ్వరరావు ఆస్ట్రేలియా లో ఉన్న క్యురేటర్ వసంతరావు ‘వసంతఋతువు’ మీద ఒక online చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసారు. అందులో పసుపులేటి గీత చిత్రానికి ఒక స్థానం కల్పించారు, అంతే కాదు, ఆమెనూ, ఆమె చిత్ర రచనని అద్భుతంగా పరిచయం చేసారు. వారి వ్యాఖ్యలు – తిరుగులేని తీర్పు లాటివి.పసుపులేటి గీత బహుముఖ ప్రజ్ఞావంతురాలు – పాత్రికేయురాలు, కవయిత్రి, చిత్రకారిణి..’వస్తువు’ కు చిత్రకారిణి గీత ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఆమె చిత్రంలో – ‘తీయని ఊహలు […]
Continue Reading



























































































