ఒక భార్గవి – కొన్ని రాగాలు -13 రక్తి రాగం – ఖమాస్
ఒక భార్గవి – కొన్ని రాగాలు -13 రక్తి రాగం – ఖమాస్ -భార్గవి శంకరాభరణం సినిమాలో లో శంకర శాస్త్రి చెప్పినట్లు “బ్రోచే వారెవరురా” అనే మైసూర్ వాసుదేవాచార్ కీర్తనలో ఆర్తీ ఆర్ద్రతా తొంగిచూడటానికీ,”డోలాయాంచల డోలాయ” అనే అన్నమయ్య పదంలో భక్తి భావం పొంగి పొర్లడానికీ “సీతాపతే నా మనసున” అనే త్యాగ రాజ కీర్తనలో వేడుకోలుకీ “అపదూరుకు లోనైతినే” అనే జావళీలో శృంగార రసం చిప్పిల్లడానికీ “ఎందుకే నీకింత తొందరా ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుక” […]
Continue Reading