అపురూప (పద్మా కుమారి కథలు)

కన్నీటి కెరటాల కొన్నెత్తుటి పతాకాలు (పద్మకుమారి రాసిన “అపురూప” కథల సంపుటానికి ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాట-) -ఎన్ వేణుగోపాల్ చిరకాల స్నేహితురాలు పద్మ రాసిన ఈ అపురూపమైన కథల సంపుటం ‘అపురూప’ ఒక్క ఊపున చదవడం కష్టం. కనీసం నావరకు Continue Reading

Posted On :

చోముని డప్పు

చోముని డప్పు కన్నడ మూలం : శివరామ కారంత తెలుగు అనువాదం: శర్వాణి. -వసుధారాణి నేలదీ నీటిదీ ఏనాటి బంధమో కాని ,అదే వానచుక్క ,అదే మట్టి వాసన వేల ఏళ్లుగా ఉండివుంటుంది .కొన్ని రచనలు ,కొంత మంది రచయితలు కూడా Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి-అన్నింటిలోనూ పెద్ద-2

 ఇట్లు మీ వసుధారాణి.   అన్నింటిలోనూ పెద్ద -2 -వసుధారాణి  నాకప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయేమో మా పెద్దక్కయ్యా వాళ్ళింటికి నిర్మల్ వెళ్ళాను.చిన్నపిల్లవి కాదంటూ బోలెడు విషయాలు చెప్పింది.ఉదయాన్నే ఇంట్లో హాల్లోని సోఫాలు,నిర్మల్ బొమ్మలు,నిర్మల్ పెయింటింగ్స్ తుడవటంతో నా దినచర్య మొదలు. తర్వాత Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి-అన్నింటిలోనూ పెద్ద

ఇట్లు మీ వసుధా రాణి   అన్నింటిలోనూ  పెద్ద  -వసుధారాణి  విజయలక్ష్మీ సరస్వతి అనే మా పెద్దక్కయ్య మా అమ్మకు పదహారవ ఏట పుట్టింది .అక్కయ్య పుట్టినప్పుడు దేచవరం అనే చిన్న పల్లెటూరిలో ఉండేవారు .మొత్తం ఊరు ఊరంతా అక్కయ్యను చూడడానికి వచ్చారట Continue Reading

Posted On :

త్రిపుర కథలు

త్రిపుర కథలు పుస్తకం:- త్రిపుర కథలు రచయిత:- త్రిపుర -వసుధా రాణి  పదే పదే నవలల మీదకు వెళ్లే నా మనసును కథల్లో ఓ కిక్కు ఉంటుంది చదువు అంటూ కథల మీదకి కాస్త మళ్ళేలా చేసిన వారు వాడ్రేవు వీరలక్ష్మీదేవి Continue Reading

Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా(సమీక్ష)

సిలికాన్ లోయ సాక్షిగా  -బత్తుల వీవీ అప్పారావు                              సుప్రసిద్ధ రచయిత్రి డా|| కె. గీత గారు 130 పేజీల్లో రాసిన 18 కథలున్న “సిలికాన్ లోయ సాక్షిగా” పై సమీక్ష రాయడం నాకు సాహసమే.  పాఠకలోకానికి తెలిసిందే తెలుగులో నా మిర్చీలు, ఇంగ్లీషులో చిల్లీలు ఎన్ని అక్షరాలు ఉంటాయో.  అంతకు మించి నేను ఏదైనా Continue Reading

పూనాచ్చి- ఒక మేకపిల్ల కథ

  పూనాచ్చి- ఒక మేకపిల్ల కథ తమిళ మూలం :పెరుమాళ్ మురుగన్. తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్. -వసుధారాణి  ముందుమాటతో మొదలు పెడితే పెరుమాళ్ మురుగన్ రాసుకున్న ముందుమాటే ‘నిద్రాణస్థితి’ కొంచెం వింతగా అనిపించింది. మొదటి పేరానే ఇలా ఉంది, “ బయటకి Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఆనందాంబరం మా నాన్న-2

ఇట్లు మీ వసుధారాణి.  ఆనందాంబరం మా నాన్న-2  -వసుధారాణి   మా తాతగారు అలా అర్ధాంతరంగా చనిపోవటం ,మా నాయనమ్మ అయిదుగురు కొడుకులతో   విజయవాడలో ఉండటం విన్నప్పుడు నాకు కుంతీదేవి తన కొడుకులతో లక్కయింటి నుంచి బకాసురుడి  ఊరు వెళ్లటం Continue Reading

Posted On :

నవ్వే ప్రేమకు నైవేద్యం “కేవలం నువ్వే”

నవ్వే ప్రేమకు నైవేద్యం  “కేవలం నువ్వే’               – కొట్నాన సింహాచలం నాయుడు పోతన భాగవతం చదువుతున్నప్పుడు, తులసీదాసు రామచరిత మానస్ చదువుతున్నప్పుడు,  అన్నమయ్య కీర్తనలు వింటున్నప్పుడు, రామదాసు కీర్తనలు వింటున్నప్పుడు, జయదేవుని Continue Reading

జలసూర్య

జలసూర్య             రచయిత్రి : అరవింద -వసుధారాణి ‘అవతలి గట్టు’ నవల ద్వారా ఎంతో ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి A S మణి (అరవింద వీరి కలం పేరు) రచించిన మరో నవల ‘జలసూర్య’.జూలై 1978 లో అచ్చయిన ఈ నవల ఓ స్టడీ Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఆనందాంబరం మా నాన్న

ఇట్లు  మీ వసుధా రాణి  ఆనందాంబరం మా నాన్న -వసుధారాణి  సహనసముద్రం మా అమ్మ గురించి ముందు కథలలో చెప్పుకున్నాం కదా.ఇక మా నాన్న గురించి కొన్ని కథలు చెప్పుకుందాం. మా నాన్న కూతుర్ని అని ఒక విషయంలో చాలా సగర్వంగా Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- సహన సముద్రం మా అమ్మ-3వ భాగం

ఇట్లు  మీ వసుధా రాణి  సహన సముద్రం మా అమ్మ-3వ భాగం -వసుధారాణి        పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోయి గత రెండు నెలలుగా ధారావాహికగా రాస్తున్న అమ్మ కథ ముగించాలని అనుకుటుంటేనే ఏదో బాధ.మన అందరి ఆరంభం కదా అమ్మ Continue Reading

Posted On :

పుస్తక సమీక్ష – మైనా

   మైనా     -వసుధారాణి     రచయిత :-  శీలావీర్రాజు 1969 లో’ మైనా’ నవలకు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం  లభించింది. వెలుగు రేఖలు కాంతిపూలు కరుణించని దేవత ఆయన ఇతర నవలలు. పది కథా సంపుటాలను, తొమ్మిది కవిత్వ సంకలనాలను Continue Reading

Posted On :

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2

 భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2 -వసుధారాణి రూపెనగుంట్ల భారతీయ నవలాదర్శనంలో తరువాతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాల నెలవైన ఒరిస్సా , రాష్ట్ర భాష ఒరియా.ఈ భాష ,ఈ నేలా రెండూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓవైపు  స్పృశిస్తూ ఉన్నవే.వీరలక్ష్మీదేవి గారు ఈ Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- సహన సముద్రం మా అమ్మ

ఇట్లు  మీ వసుధా రాణి  సహన సముద్రం మా అమ్మ -వసుధారాణి        పెళ్లిళ్లు పేరంటాలు అంటే పిల్లలకు మాచెడ్డసరదా కదా .నాకు ఇప్పటికీ అంతే అనుకోండి.అలా నా పదవ ఏట అనుకుంటా గుంటూరులో ఓ పెళ్లికి పిలుపు Continue Reading

Posted On :

పుస్తక సమీక్ష -భారతీయ నవలాదర్శనం

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం) -వసుధారాణి        నేను చెపుతున్న ఈ మాట కాస్తంత ముతకగా ,మోటుగా అనిపించినా  ఆవిడ నెత్తికి ఎత్తుకున్న పని మాత్రం మాత్రం సామాన్యమైనది కాదు. పాఠకులకు అరవై భారతీయ నవలలని దర్శనం Continue Reading

Posted On :

ఇట్లు మీ వసుధారాణి

 ఇట్లు మీ వసుధారాణి  భాగవతంలో శ్రీకృష్ణుడికి, నాకూ ఓ దగ్గరి పోలిక ఉంది. నన్ను నేను తక్కువగా అనుకున్నప్పుడల్లా ఆ పోలిక గుర్తుచేసుకుని నా ఆత్మవిశ్వాసం పెంపొందించు కుంటుంటాను. అదేమిటంటే శ్రీమతి రూపెనగుంట్ల లక్ష్మీరాధమ్మ, శ్రీ రామదాసు దంపతులకు మనం అంటే Continue Reading

Posted On :