ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి
ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) కొండేపూడి నిర్మల వృత్తిరీత్యా విలేకరి , ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి. కధ, కవిత, కాలమ్ – ఈ మూడు సాహిత్య ప్రక్రియల్లోనూ విశేష కృషి చేశారు. ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యం లోనూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. పుట్టింది […]
Continue Reading

























































