జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-14
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-14 -కల్లూరి భాస్కరం ఈ వ్యాసపరంపరను చదువుతున్న క్రమంలో మిత్రులు బి.పి. పడాలగారు కొన్ని రోజుల క్రితం నాలుగు ప్రశ్నలను ముందుకుతెచ్చారు. “హరప్పా, మొహంజెదారో, లోథాల్ నాగరికతా జనాలు ఆర్యులు కారనుకుంటే మరి ఎవరు? వారు స్థానిక సంస్కృతికి చెందినవారా? ఆ తర్వాత వారికి ఏమైంది? వారికి చెందిన ఎలాంటి చిహ్నాలు, సంప్రదాయాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి?” అనేది వాటిలో మూడవది. కిందటి వ్యాస భాగం ముగిసిన ఘట్టం నుంచి ఈ వ్యాసభాగాన్ని […]
Continue Reading



























































