చిత్రం-16

చిత్రం-16 -గణేశ్వరరావు  ‘ఆలోచనలు కలలతో మొదలవుతాయి, ఎప్పటినుంచో నా కల ‘plein air ‘ పదాలకి ప్రాచుర్యం తీసుకొని రావాలని !’ అంటాడు పత్రికాసంపాదకుడు ఎరిక్. ఆ ఫ్రెంచ్ పదాలకి అర్థం ‘ఆరు బయట’ అని. ప్రకృతి దృశ్యాలని ప్రత్యక్షంగా చూస్తూ Continue Reading

Posted On :

చిత్రం-15

చిత్రం-15 -గణేశ్వరరావు  కళా హృదయం కలవారు తమ పరిసరాలలో వున్న వాటి నుంచి తరచూ సృజనాత్మక ప్రేరణను పొందుతుంటారు. వాటిని తమ కళా ప్రక్రియలలోకి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.రష్యన్ ఫోటోగ్రాఫర్ క్రిస్టినా తన కెమెరా తీసుకొని ప్రపంచం అంతా పర్యటిస్తుంటుంది. ఫ్యాషన్, ఆర్కిటెక్చర్ Continue Reading

Posted On :

చిత్రం-14

చిత్రం-14 -గణేశ్వరరావు   లాండ్స్కేప్ పెయింటర్స్ ఉన్నప్పుడు సీస్కేప్ పెయింటర్స్ కూడా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అసలు  ప్రకృతి దృశ్యాలలో కనిపించేవే  మూడు ప్రధాన దృశ్యాలు : నేల , నీళ్లు, కొండలు!    ఈ  మూడిటినీ కలిపి గీసిన బొమ్మలు Continue Reading

Posted On :

చిత్రం-13

చిత్రం-13 -గణేశ్వరరావు   నిత్య జీవితంలో మనకు కనిపించే ప్రకృతి దృశ్యాల్లో అత్యంత ఆకర్షణీయమైనవి – సూర్యాస్తమయాలు! సూర్యాస్తమాయల దృశ్యాలను ప్రత్యక్షంగా చూడటాన్ని మించినది – పగిలిన అద్దం లో సూర్యాస్తమయ ప్రతిబింబాన్ని చూడటం! ఇదో అపురూప అనుభవం.. అమెరికన్ ఫోటోగ్రాఫర్ Continue Reading

Posted On :

చిత్రం-12

చిత్రం-12 -గణేశ్వరరావు  ఈ  ‘అమ్మ’ ఫోటో తీసినది  అలేనా  అనసోవ. ఆమె   రష్యన్ ఫోటోగ్రాఫర్.  అనేక అంతర్జాతీయ అవార్డ్లు ఆన్డుకుంది. ఈ ఫోటో  కూడా అంతర్జాతీయ గుర్తింపు,  అవార్డ్ పొందింది. . 5 ఖండాలకు చెందిన 22 దేశాలనుంచి ఫోటోగ్రాఫర్ Continue Reading

Posted On :

చిత్రం-11

చిత్రం-11 -గణేశ్వరరావు  ‘వాస్తవికత’ అనే పదమే ఎంతో అర్థవంతమైంది, దానికీ ఈ నాటి కళా ప్రపంచానికి లోతైన సంబంధం వుంది.ఒక్కో సారి ఫోటోను చూసి చిత్రం అని, చిత్రాన్ని చూసి ఫోటో అని భ్రమపడతాం. కారణం వాటిలో ఉన్న  వాస్తవికతే!జీవితంలోని ఒక క్షణాన్ని Continue Reading

Posted On :

చిత్రం-10

చిత్రం-10 -గణేశ్వరరావు  ఈ తైలవర్ణ చిత్రం పేరు ‘అంతరించిపోతున్న జీవితం’. ఈ  చిత్రంలో కొత్తదనం వుంది. రంగుల ఎంపిక చూడండి, చిత్రమైన అనుభూతిని, వాతావరణాన్ని కలగజేస్తుంది. అమ్మకానికి డ్రాయింగ్ రూమ్ ల కోసం పెయింటింగ్ వేసే  వాళ్ళు అటవీ ప్రాంతాన్నీ వాటిలో Continue Reading

Posted On :

చిత్రం-9

చిత్రం-9 -గణేశ్వరరావు  కొరియన్ చిత్రకారిణి క్వాన్ క్యాంగ్ యప్ ఏకాంతాన్ని సున్నితంగా  తన చిత్రాలలో చూపిస్తుంది. ఈ చిత్రానికి పెట్టిన పేరు: ‘పట్టీలు ‘ . అలంకారిక కళ లో చిత్రించింది. ఈ బొమ్మను చూస్తున్నప్పుడు ఏ దేవతనో, అంతరిక్షవాసినో, కలలో Continue Reading

Posted On :

చిత్రం-8

చిత్రం-8 -గణేశ్వరరావు  అమెరికాలో తరచూ చిత్రకళా ప్రదర్శనలు జరుగుతుంటాయి. అలాటి ఒక ప్రదర్శనకు నిర్వాహకులు పెట్టిన పేరు: ‘మాయా జీవుల చిత్ర ప్రదర్శన’. దీనిలో పాల్గొన్న లిబ్బీ స్మిత్ వికలాంగురాలు. ఆమెను ఒక విలేకరి ‘ఇదే మీ ఆఖరి చిత్రం అవుతుంది Continue Reading

Posted On :

చిత్రం-7

చిత్రం-7 -గణేశ్వరరావు  కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాంగో  తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి Continue Reading

Posted On :

చిత్రం-6

చిత్రం-6 -గణేశ్వరరావు బ్రోర్ద్రిక్ గీసిన ఈ చిత్రం ఒక పోటీలో ప్రధమ బహుమతి పొందింది. బహుమతి ఎంపికకు జ్యూరీ నిర్ణయానికి వున్న కారణాలు ఏవైనప్పటికీ, ఈ చిత్రంలో ఒక విశేషం వుంది: అదే చిత్రంలో మరో చిత్రం. నేపథ్యంలో సుప్రసిద్ధ చిత్రకారుడు Continue Reading

Posted On :

చిత్రం-5

చిత్రం-5 –గణేశ్వరరావు  ఫోటోలు షూట్ చేయడానికి, వాటిని పోస్ట్ చేయడానికి మధ్య ఎంతో తతంగం విధిగా చోటు చేసుకుంటుంది. ఒకప్పుడయితే ఫోటోలు తీసిన వెంటనే వాటిని పంపేవారు, పత్రికలు యథాతథంగా వాటినే ప్రచురించేవి. ఇప్పుడు ఫోటో చూడగానే తెలిసిపోతోంది, ఫోటో షాప్ Continue Reading

Posted On :

చిత్రం-4

చిత్రం-4 లోయిస్ గ్రీన్ ఫీల్డ్ -గణేశ్వరరావు  ఈ అద్భుతమైన ఛాయా చిత్రాన్ని తీసిన  లోయిస్ గ్రీన్ ఫీల్డ్ నాట్య ఛాయాచిత్రకారిణిగా  సుప్రసిద్ధురాలు. ఆమె ఫొటోల్లో వస్తువు: కదలికలు, ఇతివృత్తo : సమయం. సహజ సిద్ధమైన కదలికలను నిశ్చలన ప్రతిబింబాలు గా చేయడంలో Continue Reading

Posted On :

చిత్రం-3

చిత్రం-3 -గణేశ్వరరావు  ప్రకృతి దృశ్యాలు చూస్తూ న్యూ ఇంగ్లండ్ లో పెరిగిన గ్రేస్ మెరిట్ వాటి నుంచి స్ఫూర్తి చెందడంలో ఆశ్చర్యం లేదు, ఆమె చిన్ననాటి అనుభవాలే ఆమెని ఒక ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ ని చేసాయి. జీవితం అన్నాక ఎవరికైనా Continue Reading

Posted On :

చిత్రం -2

చిత్రం-2 -గణేశ్వరరావు ఈ చిత్రాన్ని వేసింది మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిడా  (ప్రముఖ భారతీయ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ ను ఇండియన్ ఫ్రిడా  గా కొందరు విమర్శకులు గుర్తించారు). ఫ్రిడా మరణం తర్వాత ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది.   ఆమె Continue Reading

Posted On :

చిత్రం-1

చిత్రం -గణేశ్వరరావు జార్జియా కీఫ్, అమెరికన్ చిత్రకారిణి, ‘మనం పూలని సరిగ్గా చూడం, ఎందుకంటే అవి చిన్నవి. సరిగ్గా నేను చూసే పద్ధతిలో పెద్దవిగా చూపిస్తూ వాటి బొమ్మ గీస్తే? మీరు తప్పక చూస్తారు’ అంటుంది. 1928లో గస గసాల పుష్పం Continue Reading

Posted On :