Kandepi Rani Prasad

Last moments (Poem)

Last moments -Kandepi Rani Prasad Suddenly A pain shot through his heart He laughed as if nothing had happened But the laughter did not come out The pain was reflected in his face Within a few moments That pain turned into a storm As if his heart was being tightened with a noose, as if […]

Continue Reading
Posted On :

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా -డా.కందేపి రాణి ప్రసాద్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కొనుక్కొని రైల్లో ప్రయాణిస్తున్న మహాత్మాగాంధీ బ్రిటిషర్స్ చేత రైల్లోంచి గెంటివేయబడి సత్యాగ్రహానికి పూనుకున్న దర్బన్ ఘటన, స్వాతంత్య్రం కోసం పోరాడి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి నోబెల్ శాంతి బహుమతి పొందిన దక్షిణాఫ్రికా తొలి దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం, ఎగరలేని అతి పెద్ద పక్షులకు పుట్టినిల్లైన దేశం, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఎగుమతి చేసే దేశాలలో ఒకటి, ప్రపంచంలో అత్యధిక […]

Continue Reading
Posted On :

కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని

కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని -డా.కందేపి రాణి ప్రసాద్ మేము మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం జనవరి 2014లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు వెళ్ళాము. అక్కడి సాయాజీ గ్రాండ్ హెూటల్ లో దిగాము. ఇండోర్ లో చాలా చిన్న ఎయిర్పోర్టు. దాని పేరు ‘దేవి అహల్యాబాయి హెూల్కర్ విమానాశ్రయం’. ఈ మాల్వా ప్రాంతమంతా హెూల్కర్ రాజ వంశస్థుల పాలనలో అభివృద్ధి చెందింది. ఇండోర్ తో మా కాన్షరెన్స్ అయాక చుట్టు ప్రక్కల ప్రాంతాలైన ఉజ్జయిని. ఓం కారేశ్వర్, […]

Continue Reading
Posted On :

బన్నారుగట్ట జూ పార్కు

బన్నారుగట్ట జూ పార్కు -డా.కందేపి రాణి ప్రసాద్ బన్నారుగట్ట నేషనల్ పార్క్ ను నేను దాదపుగా పాతికేళ్ళ క్రితం చూశాను. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్నది. అప్పట్లో మేము నెలకోసారి రిలాక్సేషన్ కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. పేషెంట్ల అనారోగ్య వాతావరణాల మధ్యనుండి చల్లని చెట్ల గాలుల కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. అప్పుడు మా పిల్లలు మూడు, నాలుగేళ్ళ వయసుల వాళ్ళు. కాబట్టి వాళ్ళ సరదా పడాలంటే జూపార్కులే కదా మా ఫ్రెండు వాళ్ళ ప్యామిలీతో కలసి బన్నారుగట్ట నేషనల్ పార్కుకు వెళ్ళాం.   […]

Continue Reading
Posted On :

చైనా మహాకుడ్యం

చైనా మహాకుడ్యం -డా.కందేపి రాణి ప్రసాద్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధాని అయినటు వంటి బీజింగ్ ను దర్శించటానికి మేమంతా అంటే సుమారు 70 మంది డాక్టర్లు కుటుంబాలతో సహా బయల్దేరి వెళ్ళాము. నేను మావారు, మా చిన్నబ్బాయి స్వాప్నిక్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరాము. అందరూ అక్కడే కలుసుకొని చైనా బయల్దేరతారు. చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో రాత్రి 9:25 ని॥లకు ఢిల్లీలోని టెర్మినల్ 3 నుండి షాంఘై […]

Continue Reading
Posted On :

అమృత్ సర్ స్వర్ణ దేవాలయం

 అమృత్ సర్ స్వర్ణ దేవాలయం -డా.కందేపి రాణి ప్రసాద్ సిక్కులు పరమ పవిత్రంగా భావించే నగరం, స్వర్ణ దేవాలయం ఉన్న నగరం, సీతమ్మను కాపాడిన వాల్మికి ఆశ్రమం ఉన్న నగరం, జనరల్ డయ్యర్ ఊచకోతకు బలై పోయిన జలియన్ వాలా బాగ్ ఉన్న ప్రాంతం, పాకిస్తాన్ తో కలసి ఉన్న నగరం, పంజాబ్ రాష్ట్ర ఆర్థిక నగరం అమృత్ సర్ ను చూసే ఆవకాశం లభిస్తే ఎవరైనా వదులుకుంటారా. దేశంలోని ఏకైక సిక్కుల పవిత్ర గురుద్వారా అమృత్ […]

Continue Reading
Posted On :

దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర)

దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర) -డా.కందేపి రాణి ప్రసాద్ దేవశిల్పి, మహాద్భుత ప్రతిభాశాలి విశ్వకర్మ నిర్మించిన స్వర్ణలంకా నగరాన్నీ, భారత దేశ పటం కిందుగా చిన్న నీటి బిందువు ఆకారంలో ఉండే శ్రీలంక దేశాన్నీ, హిందూ మహా సముద్రంలో మణి మకుటంగా వెలిగిపోయే ద్వీపాన్ని చూడటానికి మేము ఈనెల 8వ తేదిన బయలు దేరాం. ఈ సంవత్సరం మాకు మంచి అవకాశం వచ్చింది. భారతదేశ పటం పైభాగాన ఉన్న కిరీట కాశ్మీరాన్ని, భారత దేశ పటం […]

Continue Reading
Posted On :

అద్భుత సౌందర్య రాశి ‘కాశ్మీరం’

అద్భుత సౌందర్య రాశి ‘కాశ్మీరం’ -డా.కందేపి రాణి ప్రసాద్ హిమాలయ పర్వత సానువుల్లో కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, చలికాలంలో గడ్డకట్టే దాల్, అంచర్ సరస్సులతోనూ ఆకాశాన్ని తాకేలా పైకి పెరిగిన చినార్, దేవదార్, పైన్ వంటి చెట్లతోనూ, మిలమిల మెరిసే ఆకుపచ్చని రంగు పులుపుకున్న పచ్చిక బయళ్ళతోనూ, రంగురంగుల్లో తమ సోయగాలంతా చూపించే పూల బాలలతోనూ, కొండల మధ్య భాగాల్లో నుంచి పాల వంటి నీళ్ళు ధారలుగా ప్రవహించే నీటి జలపాతాల తోనూ భూలోక స్వర్గంగా పేరు పొందిన […]

Continue Reading
Posted On :

రేవు పట్టణం ‘కొచ్చి’

రేవు పట్టణం ‘కొచ్చి’ -డా.కందేపి రాణి ప్రసాద్ దేవుడి స్వంతదేశంగా పేరు పొందిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ను చూడటానికి వెళ్ళాం. గత సంవత్సరం ఇదే ఫిబ్రవరి నెలలో కేరళలోని పాల్గాట్ కు వెళ్ళాము. అక్కడ దాదాపు నెలన్నర రోజులుండడంతో చుట్టు పక్కల ఉన్న వాటిని చూసి వాటి చరిత్రను తెలుసుకున్నాం. మేము కాచ్చిన్ ను చూసి పదిహేను సంవత్సరాలు అయింది. అప్పుడున్న ఎయిర్ పోర్టు భవనం చాలా చిన్నదిగా ఉన్నది. ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. […]

Continue Reading
Posted On :

అందాల అండమాన్

అందాల అండమాన్ -డా.కందేపి రాణి ప్రసాద్ మా పిల్లలు సృజన్, స్వాప్నిక్ లు మెడిసిన్, బయోటెక్నాలజీ ఎక్జామ్స్ వ్రాసిన తర్వాత వచ్చిన హాలిడేస్ లో ఏదైనా టూర్ వెళ్దామని అడిగారు. చదివి చదివి వేడెక్కిన వాళ్ళ బుర్రల్ని కాస్త చల్లబరచి, మళ్ళీ వచ్చే ఎక్జామ్స్ కు కొత్త శక్తినీ, ఉత్సాహాన్ని ఇద్దామ ని అండమాన్, నికోబార్ దీవులు చూసి రావాలని ప్లాన్ చేసుకున్నాం. చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, మరియు ప్రపంచ వాసులందర్ని ఆకర్షించే బీచ్ లూ […]

Continue Reading
Posted On :

పరిశుభ్రతకు పచ్చదనానికి మారుపేరు – సింగపూరు

పరిశుభ్రతకు పచ్చదనానికి మారుపేరు – సింగపూరు -డా.కందేపి రాణి ప్రసాద్ ఏప్రిల్ 28వ తేది రాత్రి 11.20 ని లకు సింగపూర్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో సింగపూర్ బయల్దేరాం. ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ తనిఖీపూర్తయి విమానంలో ఎక్కాం. ఇది సింగపూర్ ఎయిర్ లైన్స్ వారి విమానం కాబట్టి ఎయిర్ హోస్టెస్ ల దుస్తులు భిన్నంగా ఉన్నాయి. ఇందులో 540 మంది ప్రయాణికులు పడతారట. చాలా పెద్దదిగా ఉంది. ఒక్కో వరసకు మూడు సీట్ల చొప్పున మూడు వరుసలు […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

LITTLE PUPPY (Poem)

LITTLE PUPPY            -Kandepi Rani Prasad “Little Puppy ! Little Puppy ! Where have you been ? “ “I have been to Ramoji Film city “ “What have you seen in Ramoji Film City ?” “I have seen film shootings there. “ “What have you done after Seeing the shootings ?” […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

Baby’s Birthday! (Poem)

Baby’s Birthday            -Kandepi Rani Prasad Parrots ! oh Parrots !Draping yourselves in green sareesPainting your beaks redCome to our house today !It’s our baby’s Birthday !Bless our golden girlWith your sweet words. Cuckoos ! Oh cuckoos !Drink warm black – peppered milkFill your voices with honey today !It’s our baby’s Birthday […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

GARDEN (Poem)

GARDEN            -Kandepi Rani Prasad Jasmines, We the JasminesOur bodies whiteSymbol of peaceIn enchanting flower plaitsScents and fragrancesEquals to us, none China Roses ! We the China RosesOur bodies blood redSymbol of consciousnessGive grandeur even singlyTo temple deitiesNone, to compete with us. Chrysanthums ! We the ChrysanthumsOur bodies all yellowSymbol of auspiciousnessFor Festoons […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

అంతా నీటి మీద రాతలే (కవిత)

అంతా నీటి మీద రాతలే (కవిత) -కందేపి రాణి ప్రసాద్ ఆకాశం లో నువ్వు సగం అంటారు అంతా వాళ్ళే దోచుకు పోతారు ఆకాశమే నీ హద్దు అంటారు అంగుళం కూడా ఎదగనివ్వరు నువ్వెంతయిన చదువుకో అంటారు అబ్బాయిని మాత్రం మించకు అంటారు నిన్ను ఎక్కడికైనా పంపిస్తాం అంటారు పక్కింటికైన తోడు లేనిదే పంపించరు. వరుడిని ఎంచుకునే హక్కుంది అంటారు ఎంచుకుని తీసుకెళ్తే ఇంట్లోంచి గెంటేస్తారు సమాన హక్కులు ఇచ్చాం అంటారు ఎప్పుడు వెనక వరసే మిగులుస్తారు […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

(FLOOD) OF TEARS STREAM (Poem)

(FLOOD) OF TEARS STREAM            -Kandepi Rani Prasad It’s not raining season evenWhere is thisFlood of water from?An ant askedAnother antEscaping from the flooding flow of waterAnswered the other Ant“There opened a new schoolIn this street yesterdayIt is the flow of tear dropsOf little onesBeaten by their teachers“ My  god !It […]

Continue Reading
Posted On :