చిత్రలిపి- నవ్వుకుంటున్నావా…. నీవు ???
చిత్రలిపి నవ్వుకుంటున్నావా…. నీవు ??? -మన్నెం శారద గోళాలు దాటి అనంత దిగంతాలకేగిన నీకు మాలిన్యపు డబ్బాలు తెచ్చి పూస్తున్న కాలుష్యపు రంగులు చూసి ….! ఇదేమిటయ్యా ఈ జనం ….. వారి వారి మనసులోని విషపు రక్తం నీ కీర్తి బావుటా పై నిలువునా వెదజల్లుతున్నారు ! ఎవరు నువ్వు ??? ఆడుతూ ఆడుతూ …. పాడుతూ పాడుతూ … చిలిపిగా గెంతుతూ … చిందులు తొక్కుతూ … కష్యదాటి కర్మఫలం తో … మా […]
Continue Reading