బతుకు చిత్రం నవల (భాగం-38)
బతుకు చిత్రం-38 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత *** కమల మరణం జాజులమ్మలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. తన ద్వారా సైదులుకు వారసున్ని ఇచ్చి ఆ […]
Continue Reading