ravula kiranmaye

తంగేడు పూలు (క‌థ‌)

 తంగేడు పూలు -రావుల కిరణ్మయి జీవాలన్నిట్ని గుట్ట కిందికి తోల్కపోయిన రెడ్డి, గుట్టను తవ్వేస్తూ మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లు రేపుతున్న ఎర్ర మట్టిని దుబ్బ బుక్క గులాలు పెయ్యంత పులుముకున్నట్టు అయితాంటే థూ …!నీయవ్వ …!నియతిలేని బతుకులు. కొనేది నిమ్మకాయ కోసరేది గుమ్మడికాయని ఒకట్రెండు ట్రిప్పులకు పైసలు కట్టి మెత్తంగ గుట్టను గుండు గోరుగుతాంటే ….నిమ్మకు నీరేత్తినట్టున్న వ్యవస్థ మీద అక్కసంతా ఎల్లగాక్కిండు. గుట్టమీద నుర్సేరీలు పెంచుతరని ఎప్పటోల్గే అడవులు పెంపకమయితయని కలలుగన్నడు. గని, ఆ […]

Continue Reading
Posted On :

ముందు జాగ్రత్త (క‌థ‌)

ముందు జాగ్రత్త -కాయల నాగేంద్ర చల్లని సాయంసంధ్య; ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరిన ఆమె, బస్సు స్టాపు చేరేలోపల విపరీతమైన వర్షం మొదలయింది. గబగబా వరుగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న ఇంటి వరండాలో నిల్చుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. దానికి తోడు గాలి తోడయింది. ఉరుములు, మెరుపులతో అంతకంతకూ విజృంభిస్తోంది. గాలి,వాన సహనాన్ని చంపేస్తుంటే, నేనూ ఉన్నానంటూ సంధ్య వెలుగుని మింగేసి చిక్కబడి పోతోంది చీకటి. కరెంట్ పోవడంతో ఆమె తల దాచుకున్న ఆ ఇంటి […]

Continue Reading
Posted On :

తీరం దాటిన… (క‌థ‌)

తీరం దాటిన… -భమిడిపాటి గౌరిశంకర్ “అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్లే ఎక్కువవుతున్నారు..” అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో… “ఎవరి గురించి నీవు చెప్పేది నీవు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ వి. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. మా చెల్లి కూడా ఎం. ఎస్సీ, బీఈడీ చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చినా కుటుంబం కోసం కాదనుకుంది.. ఒక్కర్తే కూతురు.. […]

Continue Reading
Posted On :

విషమ పరీక్ష (క‌థ‌)

విషమ పరీక్ష -ప్రమీల సూర్యదేవర పిన్నీ పిన్నీ పిప్పళ్ళూ!! పిన్నీకూతురు జాలమ్మా !! అట్లాకాడా సుబ్బమ్మా !! అల్లూడొచ్చాడు లేవమ్మా !! నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడుతీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి, చప్పట్లు చరుస్తూ పాడసాగారు. “ఒరే, గాడుదుల్లారా ఎవరు నేర్పారురా మీకు ఈ పాట?” అని నవ్వుతూ వారివెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాములదొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరుగెత్తి , అలసిపోయి పిల్లలు […]

Continue Reading
Posted On :

నేలరాలిన నక్షత్రం (క‌థ‌)

నేలరాలిన నక్షత్రం -అత్తలూరి విజయలక్ష్మి “ మేడమ్! ఆండ్రి అసలు పేరు, ఆమె జీవితం మొత్తం మీకు తెలుసు కదా! మీరు ఆమెకి మంచి ఫ్రెండ్ అని కూడా చెబుతున్నారు చాలా మంది. ప్లీజ్ ఆమె గురించి చెప్తారా! హాలీవుడ్ పోర్న్ స్టార్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఇలా అవడం వెనుక కారణం ఏంటి? “ రాహుల్ సొల్యూషన్ సి.ఈ. వో మహిత ఛాంబర్లో ఆమె ముందు కూర్చున్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ధ్వని అడిగింది. […]

Continue Reading
Posted On :

మాతృదేవత? (క‌థ‌)

మాతృదేవత? -ప్రమీల సూర్యదేవర నందివర్ధనం, మందార, కనకాంబరాలతో పూలబుట్ట నింపుకుని, ఆ మొక్కలకు నీరుపోసి, పసిపాపల లేత బుగ్గలు నిమిరినట్లు ఆ మొక్కలను ప్రేమతో తాకి, ఆనందంగా వరండా మెట్లు ఎక్కబోతూ, వరండా వైపు వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపో యింది సుమతి. ముగ్గుబుట్టలా నెరసిపోయిన నొక్కులజుట్టు వ్రేలుముడి వేసుకుని, నుదుట కనుపించీ కనుపించకుండా కుంకుమ బొట్టు పెట్టుకుని, ముఖానికి మించిపోయి ఉన్న ట్లున్న కళ్ళద్దాలు, ముదురాకుపచ్చని అంచువున్న కోరారంగు చీరె, మెడలో బంగారు గొలుసు … […]

Continue Reading
Posted On :

సాండ్ విచ్ జనరేషన్ (క‌థ‌)

సాండ్ విచ్ జనరేషన్ -శాంతి ప్రబోధ రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు ఉంది నా పని. లేకపోతే వెంకటలక్ష్మి గోడు నాతో వెళ్ళబోసుకోవడం ఏంటి? విచిత్రంగా లేదూ!            మూడ్నెల్ల క్రితం అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తున్నానని భూమిపై కాళ్ళు  నిలిస్తేగా.. అటువంటి వెంకటలక్ష్మి ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చి తన గూట్లో వాలదామా అని తొందర పడుతున్నది అని లోలోన చిన్నగా నవ్వుకుంది సుజాత.            ఆ […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-8 “గారడి”

గారడి -కృష్ణ గుగులోత్ ప్రకృతి కట్టుకున్న ఆకుపచ్చని కోటల్లాంటికొండల నడుమ కొలువై నాలుగు గిరిజన గూడేలకు-తండాలకు మా నాచారంబడే నాడు గిరి గుమ్మపు విద్యాదీపమై ఓ వెలుగు వెలిగింది, అమ్మ మంగ్లి నాయన లక్పతీల పట్టుదలకు ప్రతిరూపమై ప్రతి తరగతిలో ప్రథముడిగా నిలిచి, విద్యా వన్నెల్ని అనుభూతులుగా మూటగట్టుకున్న నాకు, నాటి ఆ బాల్యం ఇప్పటికీ నా .. గుండెసడి అంటే అతిశయోక్తియేమి కాదు, ఎందుకో మనస్సుకు మబ్బుపట్టినప్పుడల్లా ఆ మకిలంటని తండా – గూడెపు దోస్తానాల తలపుల్ని అప్రయత్నంగానే […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-7 “పురుడు(కథ)”

పురుడు -రమేశ్ కార్తీక్ నాయక్ పొద్దున్న ఎత్తాల్సిన పెండ కొట్టంలో అలాగే ఉండిపోయింది. నిద్రపోతున్న ఝమ్లికు ఇది గుర్తొచ్చి హాట్కు (సంతకు) పోయినోల్లు రాకముందుకే పెండనంత ఎత్తెద్దాం అనుకుంటు బర్రెల కొట్టం ముకాన మెల్లగా నడ్సింది.  కొట్టంలో నీళ్ళ  తొట్టికి పక్కనే కాసింత దూరంలో ఉన్న ఓ రాయిపై కూసొని పెండ కప్పను గమనిస్తాంది. పెండ ఆ పాటికే బయటి వైపు ఎండిపోయింది. నల్లని గీతలు పెండ కుప్ప చుట్టు, అక్కడక్కడ కోళ్ళు మెతుకుల కోసం గీరినట్లు […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-6 “1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్”

1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ -రమేశ్ కార్తీక్ నాయక్ అది 1871 వ సంవత్సరం భారతదేశమంతా బ్రిటిష్ పాలనలో ఉంది. ఎటూ చూసినా వారి వాహనాలు, జెండాలు కనిపించేవి. ఆ యేడు బ్రిటిషర్లు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ని ప్రవేశపెట్టారు. మొదట అది ఉత్తర భారతదేశ భాగానికే పరిమితమైంది. తర్వాత బెంగాల్, మద్రాసు, 1911 వ సంవత్సరం చివరి దశలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల దాకా ఆ యాక్ట్ ప్రభావం సాగింది. బ్రిటిషర్లు ఎక్కడికక్కడ తమ బలగాలను పంపించి […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-5 “సంకల్పం”

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-4 బుజ్జీ ..!

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం -రమేశ్ కార్తీక్ నాయక్ 1. యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు రెండు చెట్లకు మద్య వేరే చెట్లు ఉన్నాయి.కొన్ని పూలతో, కొన్ని కాయలతో కొన్ని వివిధ రంగుల జెండాలు, బానార్లతో నిండి ఉన్నాయి. దాదాపుగా అక్కడ ఉన్న చెట్ల పై మొలలు కొట్టి ఉన్నాయి.కొన్ని మొలలు […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ)

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ) -రమేశ్ కార్తీక్ నాయక్ ( 1 )                            ఇంటి నుండి బైటికొచ్చి దారి పొడ్గున సూసింది సేవు.  తండా కోసన సూర్యుడు ఎన్కాల ఉన్న అడ్వి కొండల్లోకి ఎల్తురు తగ్గిస్తూ జారిపోతున్నడు. అడ్వి నుండి సాయంత్రం ఇంటికి బఱ్ఱె ఇంకా ఇంటిదారి పట్టినట్టు లేదు. సేవుకు రంధి మొదలైంది. ‘బఱ్ఱె ముందే సూడిది, […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం)

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం) -రమేశ్ కార్తీక్ నాయక్ తండా మధ్యల నుండి ఎటు సుసిన అడ్వి కనబడతది.కొండలు కనబడతయి.కొండల మీద నిలబడే నక్కలు, నెమళ్ళు, ఉడ్ములు కనబడతయి, వాటన్నింటినీ లెక్కలు ఏసుకునుడే పిల్లల రోజు పని. తాండా నుండి అడ్వి దాకా వాట్ (దారి) కనిపిస్తది, ఆ పై ఏమి కనబడది. అయినా అడ్వికి పోయేటోల్లు రోజుకో కొత్త దారి ఏసుకుంటరు. తాండా సుట్టు నల్లని కొండలు, ఆ కొండల మీద,దాని ఎనక పచ్చని […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

రామి (క‌థ‌)

 ‘రామి ‘ -పద్మజ కుందుర్తి  పొద్దువాలబోతోంది. వాకిట్లో ఆటో హారన్ విని గబబా సర్దిన సామాన్లన్నీ బైటకు చేర్చారు,  రామీ కుటుంబం. రెండిళ్ళ అవతల ఉన్న రామీ అన్నా వొదినా కూడా ఆటో చప్పుడుకి బైటికివచ్చి తొంగిచూసి తమ సామాన్లు కూడా బైటకి చేర్చటం మొదలు పెట్టారు. మూడునాలుగు బస్తాలలో మూటలు కట్టిన సామానూ ,కర్రల సంచీల్లో కుక్కున బట్టలూ ,ఒక తాళమున్న ట్రంకు పెట్టే ఒక బేగూ ఇవీ సామాను. దాదాపు రామి అన్నాఒదినెల సామాను […]

Continue Reading
Posted On :

వారు వీరయితే !(క‌థ‌)

వారు వీరయితే  -వాత్సల్యా రావు “అబ్బా, నీలూ, రోజూ పొద్దున్నే పిల్లల మీద విసుక్కోకపోతే మెల్లిగా చెప్పలేవా?”, విసుగ్గా అరిచి దుప్పటీ పైకిలాక్కుని  పడుకున్నాడు ఆనంద్.ఆ అరుపు అప్పుడే మూడో కూత పెట్టిన కుక్కర్ శబ్దం తో కలిసిపోవడంతో ఆరోజుకి పెద్ద యుద్ధం తప్పింది వాళ్ళింట్లో. “ఏమిటో, నాకు వయసు మీద పడుతోందో, ఈ పిల్లలు రాక్షసులో అర్ధం కావట్లేదు, అస్సలు లేచి తెమలరు పొద్దున్నే…” నిన్న కిందనుండి  ఆటో వాడి అరుపులు, హారన్ గుర్తొచ్చి చంటాడికి […]

Continue Reading
Posted On :

తమసోమా జ్యోతిర్గమయ!(క‌థ‌)

తమసోమా జ్యోతిర్గమయ ! -విజయ తాడినాడ  “బావా! ఒకసారి రాగలవా?”  ఉలిక్కిపడ్డాను ఆ మెసేజ్ చూసి. త్రిపుర నుంచి వచ్చింది అది. అదీ చాలా రోజుల తర్వాత. ‘ఏమై ఉంటుంది?’ అంతుచిక్కని ఆలోచన …వెంటనే రామశాస్త్రి బాబాయ్ మొన్న కలెక్టర్ ఆఫీసు లో కనబడ్డప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. “ఏంటో రా మాధవా, మీ మావయ్య నాల్రోజుల నుండి గుడికేసి రావటమే లేదు. చూడడానికి ఎప్పుడు వెళ్ళినా నిద్రపోతూ కనిపిస్తున్నాడు. ఒంట్లో ఏమన్నా నలతగా ఉందో ఏమో. […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

జెండర్ (క‌థ‌)

జెండర్(క‌థ‌) పద్మజ.కె.ఎస్    ఆ పద్మవ్యూహం నించైనా తప్పుకోవచ్చు గానీ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయటపడటం చాలాకష్టం. ఓ పక్క బస్ కి టైం అవుతొంది. పదిగంటలకే బస్. రాత్రిపూట బయలుదేరేవి ,అందులో కూకట్ పల్లినుంచి బయలుదేరేవి సరిగ్గా సమయానికే బయల్దేరతాయి. అసలే సంక్రాంతి రోజులు. …ఇంకో వారంలో పండగ. బస్సుల్లో రిజర్వేషన్ దొరకటమే కష్టంగా ఉంది. ఎలాగోలా సూపర్ లగ్జరీ లో దొరికింది సీటు. వెళ్ళకుండా ఆగిపోదమన్నా పండగ రోజులు. ప్రయాణం తప్పనిసరి ..అందుకని చలిరోజులే […]

Continue Reading
Posted On :
atluri

జీవితమే సఫలమా! (క‌థ‌)

జీవితమే సఫలమా! -అత్తలూరి విజయలక్ష్మి “ఇవాళ గోంగూర పప్పు చేయండి..” కాగితాలలోంచి తలెత్తకుండా చెప్పింది సుబ్బు అని ముద్దుగా పిలవబడే సుబ్బలక్ష్మి.  ఆకుకూరల వాడి అరుపుతో వీధిలోకి వెళ్ళబోతున్న బాలకృష్ణ  మండిపడుతూ చూసాడు భార్యవైపు.  ఇది పెళ్ళామా! చచ్చి తనమీద పగ సాధించడానికి పిశాచిలా వచ్చిన ఆత్మా! కసిగా అనుకుంటూ విస, విసా వెళ్లి నాలుగు గోంగూర కట్టలు, నాలుగు పాలకూర కట్టలు, నాలుగు తోటకూర కట్టలు తెచ్చాడు. అన్నీ కలిపి ఓ బోకే లాగా పట్టుకుని […]

Continue Reading
Posted On :

రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌)

రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌) – జగద్ధాత్రి ‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!’ రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌. మా బిఎడ్‌ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన బ్యాచ్‌లో స్టూడెంట్‌ ఈ అబ్బాయి. నా ఇంగ్లీష్‌ మెథడాలజీనే. వీరికి సరైన అవకాశాలు కల్పించి బి.ఎడ్‌ డిగ్రీ అందిస్తే.., ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వారి గూడేలు బాగుపడతాయి. వారిని చూసి మరికొందరు చదివేందుకు ముందుకొస్తారు. […]

Continue Reading
Posted On :