కనక నారాయణీయం-31
కనక నారాయణీయం -31 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి అన్నారు.’ ఒరేయ్, మన తెలుగు కవుల్లో పది మంది కవుల పేర్లే తెలియవు మీకు!! వీణ్ణి ఎగతాళి చేస్తార్రా మీరు?? ఒరేయ్.. ఎవరైనా పోయి వాట్కిన్స్ ని పిల్చుకుని రాపోండి.’ అన్నారు పుట్టపర్తి. తెలుగు కవులకూ, డ్రాయింగ్ సార్ వాట్కిన్స్ కూ ఏమి సంబంధమో అర్థం కాలేదు వాళ్ళెవరికీ?? ఆయనేమైనా తెలుగు కవులగురించి పాఠం చెబుతాడా ఇప్పుడు??’ ఒక కుర్రవాడు లేచి తుర్రున వెళ్ళాడు వాట్కిన్స్ సర్ కోసం!! వాళ్ళకేమి […]
Continue Reading