అనుసృజన-నిర్మల-17
అనుసృజన నిర్మల (భాగం-17) అనుసృజన: ఆర్.శాంతసుందరి హిందీ మూలం: ప్రేమ్ చంద్ “నేనిక్కడ అసలు లేను.బైట ముందుగదిలో ఉన్నాను.కళ్ళజోడు కనబడక ఇక్కడ పెట్టానేమోనని వెతికేందుకు లోపలికి వచ్చాను.చూస్తే తనిక్కడ కనిపించింది.నేను బైటికెళ్లబోతూంటే తనే,ఏమైనా కావాలా అని అడిగింది.కళ్ళజోడు కూడా తనే వెతికి ఇచ్ఇంది తెలుసా?” “ఓహో, మీకు కళ్ళజోడిచ్చి, కోపంగా బైటికెళ్ళిపోయిందనా మీరంటున్నది?” “నేనెంతో చెప్పాను, తను వచ్చే వేళయింది , కూర్చోమని.వినకపోతే నేనేం చేస్తాను?” “నకేం అర్థమవటం లేదు.ఒకసారి నిర్మల దగ్గరకెళ్ళొస్తాను.” అంటూ కదిలింది సుధ. […]
Continue Reading