ఓ కథ విందాం! కంచె (శీలా సుభద్రా దేవి కథ)
కంచె -శీలా సుభద్రాదేవి నాతాన పైసల్లేవు పీజులు కట్టాల్నంటే ఏడకెల్లి తెవాల్ని? నామిండడితాన కెల్లి తేవాల్నా? ఏంజేస్తె గది సెయ్యుండ్రి. నేనేమనా. పోరల్ని ఇంటికి తోలిస్తమంటారా గట్లే తోలియ్యుండ్రి…” ప్రక్క క్లాసుముందు వరండాలో నిలబడి పెద్దగా అరుపులు విని నాక్లాసునుండి బయటకు వచ్చాను. “ఏమిటమ్మా ఆ అరుపులు, స్కూలు అనుకున్నావా? బజారనుకున్నావా? స్కూలు జరుగుతున్నప్పుడు వచ్చి మర్యాదలేకుండా అరుస్తున్నావు? విషయమేమిటి?” అనేసరికి ఆవిసురంతా నామీదకి తిరిగింది. “ఏందీ! నేనరుత్తున్ననా! గిప్పుడు పీజు తెమ్మని ఇండ్లకాడికి తోలిస్తే ఎందలపడి […]
Continue Reading






















































